యాంటీలియాలో మెుత్తం 27 అంతస్తులు.. కానీ అసలు ఎత్తు 40 అంతస్తుల భవనమంత
భవనంలో స్పా, సలూన్, బాల్ రూమ్, 3 స్విమ్మింగ్ పూల్స్, యోగా డాన్స్ స్టూడియోలు
168 కార్ల పార్కింగ్‌కి వీలుగా యాంటీలియాలో ఆరు అంతస్తులు