Mamidi Ayyappa       Feb 16, 2023

ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీకి లిథియం కీలక ముడి పదార్థం

రానున్నది ఎలక్ట్రిక్ వాహనాల యుగం

EVల ధరలను అందుబాటులోకి తెచ్చేందుకు లిథియం దోహదపడుతుంది

బొలీవియాలో అత్యధికంగా 21 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు 

లిథియం నిల్వల్లో రెండో స్థానంలో అర్జెంటీనా (20 మిలియన్ టన్నులు)

లిథియం నిల్వల్లో మూడో స్థానంలో అమెరికా- 12 మిలియన్ టన్నులు  

లిథియం నిల్వల్లో చిలీ నాలుగో స్థానంలో ఉంది- 11 మిలియన్ టన్నులు  

లిథియం నిల్వల్లో ఆస్ట్రేలియా 5వ స్థానంలో ఉంది- 7.5 మిలియన్ టన్నులు 

లిథియం నిల్వల్లో 6వ స్థానంలో చైనా నిలిచింది- 6.8 మిలియన్ టన్నులు

లిథియం నిల్వల్లో 7వ స్థానంలో భారత్ ఉంది- 5.9 మిలియన్ టన్నులు 

జర్మనీ 3.2 మిలియన్ టన్నుల లిథియం నిల్వలతో 8వ స్థానంలో నిలిచింది

DR కాంగోలో 3 మిలియన్ టన్నుల లిథియం ఉందటంతో 9వ స్థానంలో ఉంది

ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన దేశాల్లో మెుత్తం 10.3 మిలియన్ టన్నుల లిథియం ఉంది