Mamidi Ayyappa Feb 12, 2023
పొలారిటీ టీఈ- 99.9% క్షీణించిన షేర్ ధర(రిపోర్టు తేదీ: 7-10-17)
ప్రిడిక్టివ్ టెక్నాలజీ- 99.9% క్షీణించిన షేర్ ధర (రిపోర్టు తేదీ: 11-7-19 )
ఈరోస్ ఇంటర్నేషనల్- 99.8% క్షీణించిన షేర్ ధర (రిపోర్టు తేదీ: 7-6-19)
హంబుల్- 98.9% క్షీణించిన షేర్ ధర (రిపోర్టు తేదీ: 20-5-21)
చైనా మెటల్ రిసోర్సెస్- 96.5% క్షీణించిన షేర్ ధర (రిపోర్టు తేదీ: 17-5-20)
స్మైల్ డైరెక్ట్ క్లబ్- 96% క్షీణించిన షేర్ ధర (రిపోర్టు తేదీ: 4-10-19)
ఈబ్యాంగ్- 94.1% క్షీణించిన షేర్ ధర (రిపోర్టు తేదీ: 6-4-21)
ఎస్‌సీ వోర్క్స్- 94% క్షీణించిన షేర్ ధర (రిపోర్టు తేదీ: 17-4-20)
నికోలా- 91.8% క్షీణించిన షేర్ ధర (రిపోర్టు తేదీ: 10-9-20)
అదానీ గ్రూప్- దాదాపు 50 శాతానికి పైగా షేర్లు విలువను కోల్పోయాయి (రిపోర్టు తేదీ: 24-1-23)