Tap to Read ➤

మార్కెట్లోకి రిషబ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఐపీవో..!

సెబీ వద్ద కంపెనీ DRHP పేపర్స్ దాఖలు చేసింది
Mamidi Ayyappa

నాసిక్‌కు చెందిన కంపెనీ గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సొల్యూషన్

OFS ద్వారా ఆశా నరేంద్ర గోలియా 25 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు

నరేంద్ర రిషబ్ గోలియా 5.17 లక్షల షేర్లు, రిషబ్ నరేంద్ర గోలియా 4 లక్షల షేర్లు విక్రయం

60 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్న SACEF హోల్డింగ్స్

తాజాగా రూ.75 కోట్లు విలువైన కొత్త షేర్లను ఇష్యూ చేయనున్న కంపెనీ

ఐపీవో సొమ్మును కంపెనీ వ్యాపార విస్తరణ, ఉత్పత్తి సామర్థ్యాల పెంపుకు వినియోగం

ఎలక్ట్రికల్ ఆటోమేషన్, మీటరింగ్ అండ్ మెజర్‌మెంట్, ప్రెసిషన్-ఇంజనీరింగ్ ఉత్పత్తుల తయారీ

ఎలక్ట్రిక్ మెజర్ మెంట్, ప్రాసెస్ ఆప్టిమైజేషన్ ఉపకరణాల తయారీలో కంపెనీ ప్రసిద్ధి పొందింది

2022లో రూ.470.25 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన కంపెనీ

2022లో రూ.49.65 కోట్ల లాభాన్ని నమోదు చేసిన కంపెనీ