Mamidi Ayyappa Apr 21, 2023
Off-white Banner
మార్కెట్లోకి వస్తున్న అతిపెద్ద ఫార్మా ఐపీవో
Off-white Banner
ఏప్రిల్ 25న సబ్ స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి ఐపీవో
Off-white Banner
ఐపీవో షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.1,026 నుంచి రూ.1,080
Off-white Banner
ఒక్కో లాట్‌లో 13 షేర్లుతో ఇన్వెస్టర్లు రూ.14,040 అవసరం
Off-white Banner
ఐపీవోలో రూ.4,326 కోట్ల నిధులను సమీకరిస్తున్న మ్యాన్‌కైండ్ ఫార్మా
Off-white Banner
క్యూఐబీలకు 50 శాతం షేర్లు కేటాయింపు
Off-white Banner
ఎన్ఐఐలకు 15 శాతం షేర్ల కేటాయింపు
Off-white Banner
రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లు అందుబాటులో
Off-white Banner
1991లో స్థాపితమైన మ్యాన్‌కైండ్ ఫార్మా
Off-white Banner
డిసెంబర్ 31, 2022లో కంపెనీ నికర లాభం రూ.1,015.98 కోట్లు