Tap to Read ➤
మార్కెట్లోకి బ్యూటీ కంపెనీ ఐపీవో..!
DRHP దాఖలు చేసిన Mamaearth
Mamidi Ayyappa
మామా ఎర్త్ మాతృ సంస్థ Honasa కన్స్యూమర్ లిమిటెడ్
పర్సనల్ కేర్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన శిల్పాశెట్టి
రూ.400 కోట్ల విలువైన తాజా షేర్లు జారీ చేస్తున్న కంపెనీ
ఆఫర్-ఫర్-సేల్ రూపంలో 46.82 మిలియన్ షేర్లు
వాటాలు తగ్గించుకోనున్న కునాల్ బహ్ల్, రిషబ్ మారివాలా, రోహిత్ బన్సల్, శిల్పాశెట్టి కుంద్రా
ఏప్రిల్-సెప్టెంబర్ 2022లో రూ.3.67 కోట్ల లాభం ఆర్జించిన కంపెనీ
FY22 Q2లో రూ.722.73 కోట్ల ఆదాయం ఆర్జించిన కంపెనీ
Mamaearth, The Derma Co, BBlunt బ్రాండ్లను నడుపుతున్న కంపెనీ
1.2 బిలియన్ డాలర్లుగా Honasa కన్స్యూమర్ లిమిటెడ్ విలువ