Tap to Read ➤

ధర్మజ్ క్రాప్ గార్డ్ IPO

మార్కెట్లోకి ఆగ్రో కెమికల్ కంపెనీ ధర్మజ్ క్రాప్ గార్డ్ ఐపీవో
Mamidi Ayyappa

నవంబర్ 28-30 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి

ప్రైస్ బ్యాండ్ రూ.216 నుంచి రూ.237గా నిర్ణయించిన కంపెనీ

నవంబర్ 25న యాంకర్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి

8 డిసెంబర్ 2022న స్టాక్ ఎక్స్ఛేంజీల్లోకి అడుగుపెట్టనున్న స్టాక్

డిసెంబర్ 5న షేర్లు అలాటైనవారి డీమ్యాట్ ఖాతాల్లో జమ

తాజా ఐపీవోలో రూ. 216 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల జారీ

ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ప్రమోటర్ల 14,83,000 షేర్లు అమ్మకానికి

డబ్బును గుజరాత్‌లో తయారీ ప్లాంట్‌ విస్తరణకు వినియోగం

కంపెనీ 2015లో స్థాపించబడింది

ఆగ్రోకెమికల్స్ ఫార్ములేషన్, పంపిణీ, మార్కెటింగ్ చేస్తున్న కంపెనీ