Tap to Read ➤

ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచిన టాప్ బ్యాంక్

ఇంకెందుకు ఆలస్యం..ఓ సారి లెక్క చూసుకోండి మరి
Chandrasekhar Rao
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై తన వడ్డీ రేటును పెంచింది
పెంచిన వడ్డీ రేట్లను 2 కోట్ల రూపాయలకు దిగువగా ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లకు వర్తింపజేసింది
ఆర్బీఐ రెపో రేటును పెంచిన కొద్దిరోజుల్లోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.
15-29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు-2.50, సీనియర్ సిటిజన్లకు 3.00 శాతం. 30-45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు- 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
46-60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు- 3.00, సీనియర్ సిటిజన్లకు 3.50. 61-90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు- 3.00, సీనియర్ సిటిజన్లకు 3.50 వడ్డీరేటు
6 నెలలు దాటిన తొలి రోజు నుంచి 9 నెలల వరకు: సాధారణ ప్రజలకు-4.40, సీనియర్ సిటిజన్లకు 4.90, తొమ్మిది నెలలు దాటిన తొలి రోజు నుంచి సంవత్సరం వరకు: సాధారణ ప్రజలకు-4.45, సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం వడ్డీ ఉంటుంది
ఏడాది నుంచి రెండేళ్ల వరకు: సాధారణ ప్రజలకు-5.10, సీనియర్ సిటిజన్లకు 5.60, రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు సాధారణ ప్రజలకు- 5.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.90 శాతంవడ్డీ రేటు ఫిక్స్
మూడేళ్ల నుంచి అయిదేళ్ల వరకు: సాధారణ ప్రజలకు- 5.60, సీనియర్ సిటిజన్లకు 6.10, అయిదేళ్ల నుంచి పదేళ్ల వరకు: సాధారణ ప్రజలకు- 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 వడ్డీరేటు ఉంటుంది.
ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్ర, పీఎన్‌బీ, ఎన్బీఎఫ్సీలు ఇదివరకే తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును పెంచాయి