Tap to Read ➤

డెలివరీ ఐపీఓపై ఓ క్విక్ లుక్

బిగ్గెస్ట్ లాజిస్టిక్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ
ఇ-కామర్స్ లాజిస్టిక్స్ సంస్థ డెలివరీ ఐపీఓను జారీ చేసింది
ఐపీఓ బుకింగ్స్ ఈ ఉదయం ఆరంభం అయ్యాయి. శుక్రవారం నాటితో ముగుస్తాయి
ప్రైస్ బ్యాండ్ రూ.462-487.రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 30 షేర్లను కొనుగోలు చేయాలి.
ఐపీఓ ద్వారా 5,235 కోట్ల రూపాయలను సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకుందా కంపెనీ
తొలుత రూ.7,460 కోట్లను సేకరించాలనుకున్నా.. దీన్ని 5,235 కోట్లకు కుదించుకుంది
షేర్ల అలాట్‌మెంట్ 19న, రీఫండ్ 20న ఉంటుంది
డీమ్యాట్ ఖాతాలకు షేర్ల బదిలీ 23న ఉంటుంది. ఆ మరుసటి రోజే అంటే 24న బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈలో లిస్టింగ్ అవుతుంది
ఫిడెలిటీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చి కంపెనీ నుంచి రూ.1,995 కోట్లు సమీకరించిన డెలివరీ 
తొలి రోజు గ్రే మార్కెట్ పాజిటివ్‌గా రెస్పాండ్ అయింది. జీఎంపీ ప్రైస్ రూ.16గా నిర్ధారించింది
కంపెనీ ఉద్యోగుల కోసం రూ.20 కోట్ల షేర్లు రిజర్వ్ అయ్యాయి. ఒక్కో షేర్ మీద రూ.25 డిస్కౌంట్‌ ప్రకటించింది