Mamidi Ayyappa       Feb 07, 2023

ఫిబ్రవరిలోనూ ఉద్యోగాలను తొలగిస్తున్న కంపెనీలు..!

తొలగింపుల్లో వేగం పెంచిన అంతర్జాతీయ సంస్థలు

టెక్ దిగ్గజం డెల్ తన ఉద్యోగుల్లో 5 శాతం అంటే 6,650 మందిని తొలగిస్తోంది

డేటింగ్ యాప్ మ్యాచ్ గ్రూప్ ఇంక్ 8 శాతం ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది

తన కంపెనీలో 10,000 మంది వైట్ కాలర్ ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపిన బోయింగ్ సంస్థ

ఇమేజ్ షేరింగ్ వెబ్ సైట్ పింటరస్ట్ 150 మంది ఉద్యోగులను తొలగించింది

అమెరికా చెల్లింపుల సంస్థ పేపాల్ తన ఉద్యోగుల్లో 2000 మందిని ఫైర్ చేయనున్నట్లు వెల్లడించింది

అమెరికా కార్గో క్యారియర్ ఫెడ్ ఎక్స్ మెుత్తం ఉద్యోగుల్లో 10 శాతం మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది