Tap to Read ➤

దయగల ప్రభువులు

పెట్రోల్, డీజిల్ సహా పలు వస్తువులపై సుంకం తగ్గింపు
Chandrasekhar Rao
వాహనదారులకు కేంద్రం మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది
పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర సుంకాన్ని తగ్గించింది కేంద్రం
దీనివల్ల పెట్రోల్‌పై రూ.9.50 పైసలు, డీజిల్‌పై రూ.7 మేర తగ్గతుంది
గృహావసరాల ఎల్పీజీ సిలిండర్‌పైనా కేంద్రం సబ్సిడీని ప్రకటించింది
పీఎం ఉజ్వల్ యోజన కిందికి వచ్చే వంటగ్యాస్ కనెక్షన్లకు మాత్రమే సబ్సిడీ వర్తింపు
ఒక్కో సిలిండర్ మీద రూ.200 సబ్సిడీని ప్రకటించింది
ఈ తగ్గింపు వల్ల 9 కోట్ల కుటుంబాలకు లబ్ది కలుగుతుందని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం ఇదే రెండోసారి
గత ఏడాది దీపావళి సమయంలో ఇంధనంపై ఇదే తరహాలో ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం తగ్గించింది
ప్లాస్టిక్ తయారీ కోసం వినియోగించే ముడిపదార్థాలపైనా కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది కేంద్రం