Tap to Read ➤

మనిషి మూత్రంతో బీర్ తయార్..భలే డిమాండ్

సింగపూర్ ప్రభుత్వం వినూత్న ప్రయోగం
Chandrasekhar Rao
నీటి ఎద్దడిని నివారించడానికి సింగపూర్ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది 
మనిషి మూత్రంతో బీర్‌‌ను తయారు చేస్తోంది
పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే నేషనల్ వాటర్ ఏజెన్సీ ఈ బీర్‌ను తయారు చేస్తోంది
2060 నాటికి తీవ్ర నీటి కొరత ఏర్పడుతందని సింగపూర్ ప్రభుత్వం అంచనా  వేసింది. దీన్ని నివారించడానికే బీర్ తయారీలో మనిషి మూత్రాన్ని వినియోగిస్తోంద
మనిషి మూత్రం, మురికినీరు, సముద్రపు నీరు ఇందులో ప్రధానంగా ఉపయోగిస్తోంది
పిస్ బీర్‌‌గా పిలుస్తున్నారు మద్యపాన ప్రియులు
జర్మన్ బార్లీ మాల్ట్స్, అరోమాటిక్ సిట్రా, కాలిప్సో హోప్స్, క్వీక్, ఫామ్ హౌస్ ఈస్ట్‌ను మిక్స్ చేస్తోంది ఇందులో
బీర్ తయారీలో మురికినీటిని వినియోగించడం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని చెబుతోంది
మూత్రం, సముద్రపు నీరు, మురికినీటిని శుద్ధి చేసిన అనంతరం బీర్ తయారీకి వాడుతోంది
ఈ పిస్ బీర్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ లభిస్తోందట
ఏప్రిల్‌లో ఈ బీర్‌ను లాంచ్ చేసింది. క్రమంగా సేల్స్  పెరుగుతున్నాయట