FD పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. డిపాజిట్లకు ఫ్లోటింగ్ రేట్ వడ్డీ ప్రకటించిన యస్ బ్యాంక్..
YES Bank New FD: ప్రైవేట్ రంగంలోని యస్ బ్యాంక్ FDకి సంబంధించి ఆసక్తికరమైన ప్రకటన చేసింది. బ్యాంక్ ఒక ప్రత్యేక ఉత్పత్తిని ప్రవేశపెట్టింది. దీని కింద ఇకపై కస్టమ...