Zomato News: కస్టమర్లకు షాకిచ్చిన జొమాటో.. ఆ ఛార్జీలు 25 శాతం పెంచేసిన స్టార్టప్..
Zomato Platform Fee: ప్రస్తుతం దేశంలోని ఫుడ్ డెలివరీ స్టార్టప్ కంపెనీల వ్యాపారం భారీగా ఊపందుకుంది. కరోనా కాలం నుంచి చాలా మంది వీటిలో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తెప్పి...