Market Crash: మార్కెట్లలో రక్తపాతం.. తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. రూ.12 లక్షల కోట్లు మిస్..
Stock Market Crash: ఈ రోజు నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గంటలు గడిచే కొద్దీ నష్టాలను పెంచుకుంటూ పోయింది. దీంతో మార్కెట్లలో బ్లడ్ బాత్ కొనసా...