Ratan Tata: పాత మధుర జ్ఞాపకాన్ని పంచుకున్న రతన్ టాటా.. నెటిజన్లు ఫిదా.. చూడాల్సిందే బాస్
Ratan Tata: టాటాల వ్యాపార సామ్రాజ్యాన్ని విజయవంతంగా ముందుకు నడపటంలో రతన్ టాటా చాలా కీలకంగా వ్యవహరించారు. దేశం కోసం చాలా విషయాలను ఆయన త్యాగం చేశారు. తన పూర్...