LIC listing: స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ లిస్టింగ్, 8% డిస్కౌంట్తో రూ.867 వద్ద లిస్ట్
లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) షేర్లు మంగళవారం (మే 17) స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ అయ్యాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ట్రేడ్ అయ్యాయి. ఎల్ఐసీ 8.62 శాతం ...