Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కళ్లు చెదిరే లాభాలు.. కానీ పడిపోయిన స్టాక్ ధర.. ఏం చేయాలి..?
Axis Bank: డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ మంచి లాభాలను ఆర్జించింది. ఇది మార్కెట్ అంచనాలను సైతం మించిన పనితీరును...