కరోనా వల్ల 80% డౌన్, సుంకం కోతతో బంగారం స్మగ్లింగ్ భారీగా తగ్గుతుంది
ముంబై: కరోనా మహమ్మారి నేపథ్యంలో పసిడి అక్రమ దిగుమతులు 2020లో 80 శాతం మేర తగ్గి 20 నుండి 25 టన్నులకు పరిమితమైనట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తెలిపింది. 2021-22 ఆర...