GST collection: నవంబర్ నెలలో రూ.1 లక్ష కోట్లు దాటిన వసూళ్లు న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(GST) కలెక్షన్లు మరోసారి రూ.1 లక్ష కోట్లు దాటాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెలకు గాను జీఎస్టీ వసూళ్లు రూ.1,04,96...