Personal Finance Telugu | Financial Planning Telugu | Personal Finance Advice Telugu – Oneindia Money https://telugu.goodreturns.in/ Personal Finance Telugu – Oneindia Money provides you premium mutual fund research, financial planning, fixed deposits, insurance, loans, Investment Planning and Retirement planning services in Telugu. Mon, 25 Sep 2017 12:12:01 +0530 Personal Finance Telugu | Financial Planning Telugu | Personal Finance Advice Telugu – Oneindia Money https://telugu.goodreturns.in/ https://images.oneindia.com/images/rss/goodreturns-telugu-logo.png Personal Finance Telugu – Oneindia Money provides you premium mutual fund research, financial planning, fixed deposits, insurance, loans, Investment Planning and Retirement planning services in Telugu. దేశంలో 7 సుర‌క్షితమైన‌ పెట్టుబ‌డులు https://telugu.goodreturns.in/personal-finance/2017/09/these-are-the-7-risk-free-investments-india-003720.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/09/these-are-the-7-risk-free-investments-india-003720.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss ఆర్థిక భ‌ద్ర‌త కోసం ప్ర‌తి ఒక్క‌రికీ పొదుపు అనేది అవ‌స‌రం. పెద్ద మొత్తంలో రాబ‌డులు సాధించేందుకు పెట్టుబ‌డులు అవ‌స‌ర‌మ‌వుతాయి. సంపాదించిన డ‌బ్బే కాకుండా దాన్ని పెట్టుబ‌డి పెట్టి అధిక రాబ‌డులు సాధిస్తేనే ద్ర‌వ్యోల్బ‌ణాన్ని త‌ట్టుకోగ‌లుగుతారు. మీ సంప‌ద‌ను పెంచుకునేందుకు క్ర‌మ ప‌ద్ద‌తిలో పెట్టుబ‌డి పెడితే చాలు. అంతే కానీ నెల‌వారీ సంపాద‌నే ఎక్కువ‌గా ఉండాల్సిన అవ‌స‌రం లేదు. Mon, 25 Sep 2017 12:05:43 +0530 క్రెడిట్ స్కోర్ పెర‌గ‌క‌పోవడానికి 7 ముఖ్య కార‌ణాలు https://telugu.goodreturns.in/personal-finance/2017/09/these-factors-effect-you-credit-score-that-you-may-not-know-003709.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/09/these-factors-effect-you-credit-score-that-you-may-not-know-003709.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss రుణం తీసుకోవాలంటే క్రెడిట్ స్కోర్ కావాల‌నే విష‌యం చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే రుణం తీసుకునే వర‌కూ చాలా మంది ఈ క్రెడిట్ స్కోర్ విషయాన్ని అస‌లు ప‌ట్టించుకోరు. క్రెడిట్ కార్డు బిల్లుల‌ను స‌మ‌యానికి క‌ట్ట‌క‌పోయినా, క్రెడిట్ కార్డు ప‌రిమితిని ఎక్కువ‌సార్లు గ‌రిష్టంగా వాడుకున్నా మ‌న క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం ప‌డుతుంది. అయితే చాలా చిన్న Fri, 22 Sep 2017 12:55:34 +0530 ఏ ఫండ్ ఎంచుకోవాలో తెలియ‌దా? ఈ 10 ఫండ్ల‌లో మంచిదాన్నిచూసుకోండి https://telugu.goodreturns.in/personal-finance/2017/09/top-10-mutual-funds-invest-2017-003663.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/09/top-10-mutual-funds-invest-2017-003663.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss సంప‌ద‌ను మ‌రీ ఎక్కువ రిస్క్ లేకుండా మార్కెట్ లాభాల‌ను స్వీక‌రిస్తూ మంచి రాబ‌డులు పొందాలంటే మ్యూచువ‌ల్ ఫండ్స్ మంచి మార్గం. ప్ర‌స్తుతం ఎక్కువ మందిని ఆక‌ర్షిస్తున్నాయి. అయితే మార్కెట్లో ఎక్కువ రకాల ఫండ్లు ఉన్న కార‌ణంగా మొద‌టిసారి ఫండ్ పెట్టుబ‌డులు పెట్టేవారు వేటిని ఎంచుకోవాల‌నే విష‌యంలో అయోమయంలో ఉంటారు. వెల్త్ డిస్క‌వ‌రీ వ్య‌వ‌స్థాప‌కుడు ఒక క్ర‌మ ప‌ద్ద‌తిలో Wed, 13 Sep 2017 14:33:05 +0530 ప్ర‌తి నెలా రూ.5000 సిప్‌, పిల్ల‌ల ఉన్న‌త విద్య కోసం... https://telugu.goodreturns.in/personal-finance/2017/09/monthly-mutual-fund-sip-can-help-child-higher-education-003657.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/09/monthly-mutual-fund-sip-can-help-child-higher-education-003657.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss ప్ర‌స్తుతం విద్య అంతా ప్ర‌యివేటు రంగం చేతుల్లోకి వెళుతుండ‌టంతో చ‌దువును కొనాల్సి వ‌స్తోంది. భ‌విష్య‌త్తులో పిల్ల‌ల‌ను ఉన్నత చ‌దువులు చ‌దివించాలంటే నెల‌వారీ సంపాద‌న స‌రిపోదు. అందుకే ప్ర‌తి త‌ల్లిదండ్రులు ముందు నుంచే ప్ర‌ణాళిక వేసుకుని ఉండాలి. ఉన్న‌త విద్య కోసం అయ్యే ఖ‌ర్చు పోనూ పోనూ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కాబ‌ట్టి ఈ విధంగా చేయాలి. {image-mutualfunds3-03-1496478760.jpg Tue, 12 Sep 2017 16:53:54 +0530 గృహ బీమా ఎందుకు ఉండాలి?: 4 కార‌ణాలు https://telugu.goodreturns.in/personal-finance/2017/09/home-insurance-what-know-before-own-policy-003638.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/09/home-insurance-what-know-before-own-policy-003638.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss సొంత ఇంటిని కలిగి ఉండ‌టం చాలా మందికి జీవిత ఆశ‌యం. చాలా ఏళ్లు సంపాదించి, ఎన్నో ఆలోచించి ఇల్లు సొంత చేసుకుంటారు. అయితే దాన్ని సురక్షితంగా భ‌ద్ర‌ప‌రుచుకోవ‌డం చాలా ముఖ్యం. అయితే దేశంలో ఇళ్ల కొనుగోలు పెరుగుతున్న‌ప్ప‌టికీ గృహ బీమా మాత్రం కావాల్సినంత‌గా వృద్ది చెంద‌డం లేదు. చాలా మందికి దీనివ‌ల్ల ప్ర‌యోజ‌నం ఇందులో ఏమేమి ఉంటాయో Fri, 08 Sep 2017 15:41:05 +0530 ఎఫ్‌డీల‌కు బ‌దులు డెట్ ఫండ్ల‌ను ప‌రిశీలించ‌వ‌చ్చా? https://telugu.goodreturns.in/personal-finance/2017/08/to-get-some-higher-returns-can-we-go-debt-funds-003580.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/08/to-get-some-higher-returns-can-we-go-debt-funds-003580.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss నోట్ల మార్పిడి(ర‌ద్దు) త‌ర్వాతి నుంచి సాధార‌ణ ఇన్వెస్ట‌ర్లు సైతం మ్యూచువ‌ల్ ఫండ్ల వైపు మ‌ళ్లుతున్నారు. కొంత మంది అవ‌గాహ‌న ఉన్న‌వారు డెట్ ఫండ్ల‌ను సైతం ప‌రిశీలిస్తున్నారు. స్థిర ఆదాయాన్ని అందించే సాధ‌నాల‌పైనే పెట్టుబ‌డులు పెట్ట‌డం డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల ప్ర‌త్యేక‌త‌. డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోనూ ప‌లు ర‌కాలు ఉన్నాయి. కాల వ్య‌వ‌ధి ప్ర‌కారం పెట్టుబ‌డిని లిక్విడ్‌, అల్ట్రా Thu, 24 Aug 2017 16:03:31 +0530 2017లో మ‌ధ్య‌త‌ర‌గ‌తికి 5 మంచి క్రెడిట్ కార్డులు https://telugu.goodreturns.in/personal-finance/2017/08/best-credit-cards-normal-shopping-needs-2017-003567.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/08/best-credit-cards-normal-shopping-needs-2017-003567.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss క్రెడిట్ కార్డును వాడినా, వాడ‌క‌పోయినా అలా ప‌ర్సులో పెట్టుకుని ఉంటే అదొక ఆనందం. అత్య‌వ‌స‌రాల్లో అదొక భ‌రోసా. ఒక్కోసారి హ‌ఠాత్తుగా డ‌బ్బు కావాల‌న్న‌ప్పుడు ఎవ‌రినీ అడ‌గలేం. అందుకే ఒక్కోసారి దాన్నుంచి బ్యాంకు ఖాతాలోకి డ‌బ్బు బ‌దిలీ చేసుకుంటాం. త‌ర్వాత నెమ్మ‌దిగా బిల్లు క‌ట్టే లోపు డ‌బ్బు స‌ర్దుబాటు చేసుకోవ‌చ్చు. ఇదివ‌ర‌కే ఏదో క్రెడిట్ కార్డుంటే స‌రే. ఇప్ప‌టికీ Wed, 23 Aug 2017 12:39:14 +0530 మీ సంప‌ద పెంచుకునేందుకు ఉప‌యోగప‌డే 5 ఆస్తులు https://telugu.goodreturns.in/personal-finance/2017/08/5-best-ways-increase-your-net-worth-003524.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/08/5-best-ways-increase-your-net-worth-003524.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss ఒక వ్య‌క్తిని సంప‌న్నుడు అని ఎలా నిర్ణ‌యిస్తారంటే అత‌ని వద్ద ఉన్న స్థిర‌,చరాస్తుల ద్వారా. మామూలుగా మ‌నం మాట్లాడుకునేట‌ప్పుడు రాజేష్‌కు అక్క‌డ రెండు ఫ్లాట్‌లు ఉన్నాయిరా అని అంటాం. అలా చూస్తే ఒక వ్య‌క్తి సంప‌ద విష‌యంలో బ్యాంకు బ్యాలెన్స్‌, అప్పులు ఒక‌టే కాదు. ఇంకా చాలా ఉంటాయి. మీ నికర ఆస్తి పెంచుకోవాల‌నుకుంటే ఇక్క‌డ కొన్ని Fri, 11 Aug 2017 12:33:05 +0530 ఆ ఫండ్‌లో 15ఏళ్ల ముందు రూ.4 ల‌క్ష‌లు పెడితే ఇప్పుడు కోటి అయ్యేది https://telugu.goodreturns.in/personal-finance/2017/08/reliance-banking-fund-turns-you-crorepati-15-years-003509.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/08/reliance-banking-fund-turns-you-crorepati-15-years-003509.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss చాలా మందికి కోటీశ్వ‌రులు కావాల‌ని ఉంటుంది. కాని పెట్టుబ‌డుల ద‌గ్గ‌ర‌కొచ్చేసరికి రిస్క్ తీసుకోరు. అలా రిస్క్ తీసుకున్న కొంత మంది మాత్ర‌మే త‌క్కువ స‌మ‌యంలో మంచి రాబ‌డులు సాధించ‌గ‌ల‌రు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పీపీఎఫ్ లాంటి సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డుల్లో మీరు ఎంతైనా న‌ష్ట‌పోకుండా ముందుకెళ్ల‌గ‌ల‌రు. కానీ దీర్ఘ‌కాలంలో లాభాలు సాధించాలి, కోటీశ్వ‌రులు అవ్వాలంటే స్టాక్‌లు, మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఆశ్ర‌యించాల్సిందే. Tue, 08 Aug 2017 15:34:04 +0530 క్యాన్స‌ర్ నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు \"ఎస్‌బీఐ సంపూర్ణ క్యాన్స‌ర్ సుర‌క్ష‌\" https://telugu.goodreturns.in/personal-finance/2017/08/sbi-life-rolls-cancer-policy-these-are-the-features-003497.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/08/sbi-life-rolls-cancer-policy-these-are-the-features-003497.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss ఒక‌ప్పుడు క్యాన్స‌ర్ అంటే అంద‌రికీ తెలిసేది కాదు. ఇప్పుడు వైద్య రంగంలో వ‌చ్చిన పురోగ‌తి మూలంగా క్యాన్స‌ర్‌పైన అవ‌గాహ‌న పెరిగింది. గ‌త ద‌శాబ్దం నుంచి క్యాన్స‌ర్ కేసుల సంఖ్య బాగా పెరిగింది. ఎవ‌రికైనా కుటుంబంలో క్యాన్స‌ర్ వ‌చ్చిందంటే అది మొత్తం కుటుంబం కుంగిపోయేలా చేస్తుంది. వ్య‌క్తికి ఉండే విల్ ప‌వ‌ర్‌, జీవితంపైన ఉండే ఆశావాద దృక్ప‌థం, వైద్య Sat, 05 Aug 2017 13:03:57 +0530 ఐటీఆర్ ఏయే సంద‌ర్భాల్లో ప‌నికొస్తుంది? https://telugu.goodreturns.in/personal-finance/2017/08/where-do-you-need-give-itr-copy-as-proof-003488.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/08/where-do-you-need-give-itr-copy-as-proof-003488.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss ఆదాయ‌పు ప‌న్ను శాఖ ప‌న్ను చెల్లించే వారి సంఖ్య‌ను పెంచేందుకు స‌క‌ల ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఎందుకంటే మొత్తం జ‌నాభాలో ఆదాయ‌పు ప‌న్ను చెల్లించే వారి శాతం 1 శాతం లోపే ఉంది. ఆయ‌కార్ సేతు యాప్‌, మైట్యాక్స్ యాప్ నుంచి స‌హ‌జ్ ఫారం వంటి వాటిని అందుబాటులోకి తెచ్చి ఐటీఆర్ ఫైలింగ్ విధానాన్ని సులువుగా చేశారు. 2017 Fri, 04 Aug 2017 12:19:18 +0530 పీపీఎఫ్ ఖాతా అంటే ఏమిటి? దాన్ని ఎక్క‌డ తెర‌వాలి? https://telugu.goodreturns.in/personal-finance/2017/08/where-can-you-open-ppf-account-india-003485.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/08/where-can-you-open-ppf-account-india-003485.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss దీర్ఘ‌కాలిక పొదుపు ఖాతాల్లో పీపీఎఫ్ ఒక‌టి. వేత‌న ఉద్యోగుల‌కు ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు ఇది బాగా ఉప‌యోగ‌పడుతుంది. దీనికి ప్ర‌భుత్వ హామీ ఉంటుంది. ఇది ఒక సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డి మార్గం. రాబడులు, ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ఏది చూసినా దీర్ఘ‌కాలంలో ఇది ఒక మంచి పొదుపు ప‌థ‌కం. ప్రయివేటు ఉద్యోగుల‌కు ఎవ‌రికైతే ప్ర‌భుత్వ పింఛ‌ను స‌దుపాయం ఉండ‌దో అలాంటి Thu, 03 Aug 2017 16:54:52 +0530 పాత ఉద్యోగం మానేసి మ‌రో కంపెనీకి ఉద్యోగానికి వెళుతున్నారా? https://telugu.goodreturns.in/personal-finance/2017/08/things-do-after-changing-new-job-003477.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/08/things-do-after-changing-new-job-003477.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss ఏదో కార‌ణం వ‌ల్ల చాలా మంది ఉద్యోగాలు మారుతూ ఉంటారు. హ‌ఠాత్తుగా మరో ఉద్యోగంలో చేరుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకున్నారా? లేదా ఒక్కసారి చూడండి. ప్రస్తుతం మీరు ఏ సంస్ధలో ఉద్యోగం కోసం చేరినా వేతనాలన్నీ బ్యాంకు ద్వారానే జమ అవుతున్నాయి. ఆయా సంస్ధల తమ ఉద్యోగులకు బ్యాంకులు ప్రత్యేకంగా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఖాతాలనే Wed, 02 Aug 2017 12:18:04 +0530 ఐటీ రిట‌ర్నులు: ఈ విష‌యాల్లో జాగ్ర‌త్త వ‌హించాల్సిందే. .. ... https://telugu.goodreturns.in/personal-finance/2017/07/be-careful-these-aspects-file-filing-it-returns-the-first-ti-003432.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/07/be-careful-these-aspects-file-filing-it-returns-the-first-ti-003432.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss ప‌న్నులు క‌ట్టే వారంతా ఐటీ రిట‌ర్నులు ఫైల్ చేయ‌డం ముఖ్యం. మీరు స‌మ‌యానికి స‌రైన ప‌న్ను చెల్లించిన‌ప్ప‌టికీ పెనాల్టీలు ప‌డ‌కూడ‌దంటే ప‌న్ను రిట‌ర్నుల‌ను మాత్రం గ‌డువు లోపు స‌మ‌ర్పించాలి. మొద‌టిసారి రిట‌ర్నులు ఫైల్ చేయ‌డానికి సిద్ద‌మైన‌వారికి కాస్త భ‌యంగా ఉన్నా, ఏదో కాస్త స‌రికొత్త అనుభూతి కూడా ఉంటుంది. ఐటీ రిట‌ర్నుల‌కు డ్యూ డేట్ ద‌గ్గ‌ర Tue, 25 Jul 2017 12:17:41 +0530 క‌చ్చిత‌మైన రాబ‌డి గ‌ల 10 పెట్టుబ‌డి మార్గాలు https://telugu.goodreturns.in/personal-finance/2017/07/10-best-safe-investments-long-term-investors-003425.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/07/10-best-safe-investments-long-term-investors-003425.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss డ‌బ్బే డ‌బ్బును సృష్టిస్తుంద‌ని ఒక నానుడి ఉంది. అందుకే సంపాద‌న మొద‌లుపెట్టిన స‌మ‌యం నుంచి చాలా మంది పెట్టుబ‌డుల వెంట ప‌డ‌తారు. పెట్టుబ‌డి పెట్టేవారిలో రెండు ర‌కాలు ఉంటారు. ఎక్కువ రిస్క్ తీసుకుని బాగా డ‌బ్బు సంపాదించాల‌ని ఒక వ‌ర్గం అనుకుంటే, ఎక్కువ రిస్క్ అవ‌స‌రం లేదు మ‌న పెట్టుబ‌డి భ‌ద్రంగా ఉంటే చాలు, ఒక ర‌క‌మైన Mon, 24 Jul 2017 10:06:49 +0530 ప‌న్ను మిన‌హాయింపు ల‌భించే 10 ఉత్త‌మ మార్గాలు https://telugu.goodreturns.in/personal-finance/2017/07/10-best-tax-saving-options-the-year-2016-17-003408.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/07/10-best-tax-saving-options-the-year-2016-17-003408.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss 2017 ప‌న్ను సంవ‌త్స‌రం ముగింపుకు వ‌స్తోంది. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపుల‌కు పెట్టుబ‌డి పెట్టి ఉండాలి. ఇప్పుడు ప‌న్ను త‌గ్గించుకునేందుకు త‌క్ష‌ణ‌మే చేయ‌గ‌లిగేందేమీ లేదు. క‌నీసం వ‌చ్చే ఏడాది కోస‌మైనా ప‌న్ను ప్రణాళిక‌ను ఇప్ప‌టి నుంచే వేసుకోవాలి. అప్పుడే మీరు క‌నిష్ట ప‌న్నుతో లేదా అస‌లు ప‌న్ను లేకుండా రిట‌ర్నుల‌ను ఫైల్ చేయ‌వ‌చ్చు. ఇలా వేత‌న Thu, 20 Jul 2017 14:46:39 +0530 ప్ర‌యాణ బీమాతో మీ విహార యాత్ర‌కు భ‌రోసా https://telugu.goodreturns.in/personal-finance/2017/07/need-travel-insurance-what-are-the-benefits-it-003400.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/07/need-travel-insurance-what-are-the-benefits-it-003400.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss ఇప్ప‌ట్లో మ‌ధ్య త‌ర‌గ‌తి వారు సైతం సంపాద‌న‌ను పెంచుకునేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. గ‌జిబిజి జీవితం నుంచి అప్పుడప్పుడు కాస్త విశ్రాంతి పొందేందుకు విహార యాత్ర‌ల‌కు వెళుతున్నారు. కొంత మంది దేశంలోనే కొత్త ప్ర‌దేశాల‌ను చూసేందుకు ఆస‌క్తి చూపుతుండ‌గా, మ‌రికొంత మంది స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో విదేశీ ట్రిప్‌ల‌కు ఆస‌క్తి చూపుతున్నారు. విదేశీ ప్ర‌యాణాలంటే ఆషామాషీ కాదు. అన్ని Wed, 19 Jul 2017 12:23:42 +0530 సూక్ష్మ రుణం(మైక్రో క్రెడిట్) అంటే ఏమిటి? https://telugu.goodreturns.in/personal-finance/2017/07/what-is-micro-credit-india-simple-terms-003362.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/07/what-is-micro-credit-india-simple-terms-003362.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss చాలా మందికి, సూక్ష్మ ఆర్ధిక సహాయమంటే ఉత్పాదక కార్యకలాపాలను చేసుకోవడానికి లేదా వారి చిన్న వ్యాపారాలను పెంచుకోవడానికిగాను నిరుపేద కుటుంబాలకు అతి తక్కువ ఋణాలను (సూక్ష్మ ఋణాల ను- మైక్రోక్రెడిట్‌) ఇవ్వడం. పేదలు, నిరుపేదలు, సాంప్రదాయకమైన లాంఛనప్రాయపు వ్యవస్థల నుండి రక రకాలైన ఆర్ధిక ఉత్పాదనలను అందుకోలేక పోవడమనేది గ్రహించినందువలన నిర్ణీత కాల పరిమితిని దాటి అదనపుకాలంలోనే Tue, 11 Jul 2017 17:03:36 +0530 ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేసే ముందు ఇవి తెలుసుకోండి https://telugu.goodreturns.in/personal-finance/2017/07/what-see-before-filing-it-returns-003358.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/07/what-see-before-filing-it-returns-003358.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss అంద‌రు ఆదాయపు ప‌న్ను చెల్లింపుదార్లు త‌మ ప‌న్నుల‌కు ఆన్‌లైన్‌లో రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయ‌వ‌చ్చు. కొన్ని మిన‌హాయింపుల‌తో అంద‌రూ ఐటీ రిట‌ర్నుల‌ను ఆన్‌లైన్లో స‌మ‌ర్పించాల్సిందే. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులను అంద‌రూ జులై 31,2017లోపు దాఖలు చేయాల్సిందే. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేముందు చేయాల్సిన కొన్ని ప‌నులు ఇవి. Tue, 11 Jul 2017 11:30:32 +0530 గృహ రుణ ప‌రిమితిని పెంచేందుకు ఏం చేయాలి? https://telugu.goodreturns.in/personal-finance/2017/07/how-increase-home-loan-eligibility-limit-003349.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/07/how-increase-home-loan-eligibility-limit-003349.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss బ్యాంకులు ఎవ‌రికైనా రుణాలిచ్చేది వారి వారి ఆదాయం, ఆర్థిక స్తోమ‌త‌ను బ‌ట్టే. గృహ రుణం ద‌ర‌ఖాస్తు చేయ‌గానే ఫీల్డ్ ఆఫీస‌ర్లు వ‌చ్చి మీ ఇల్లు, లేదా తన‌ఖా పెట్టే ఆస్తి చూస్తారు. ఒక్కోసారి మీరు పొందే రుణం కంటే ఎక్కువ విలువ క‌లిగిన ఆస్తిని సైతం హామీగా ఉంచాల్సి రావ‌చ్చు. 28 ఏళ్ల అనుప‌మ్ సేత్ విష‌యం Sat, 08 Jul 2017 17:18:36 +0530 ఐపీవోలో పెట్టుబ‌డి ఏ అంశాల‌పై ఆధార‌ప‌డి చేయాలి? https://telugu.goodreturns.in/personal-finance/2017/07/depends-on-what-factors-one-should-invest-an-ipo-003338.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/07/depends-on-what-factors-one-should-invest-an-ipo-003338.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss పెట్టుబ‌డుల కోసం చాలా కంపెనీలు మొద‌టిసారి ప్రైమ‌రీ మార్కెట్లోకి వ‌చ్చి నిధులు సేక‌రిస్తున్నాయి. ఒక్కోసారి చాలా కంపెనీలు ఐపీవోల‌కి వ‌స్తే ఏ కంపెనీ షేర్లు కొనాలో కూడా తెలియ‌దు. కాబ‌ట్టి ఐపీవో జారీ అయిన‌ప్పుడు ఏ అంశాల ఆధారంగా పెట్టుబ‌డి పెట్టాలో చూద్దాం.1. కంపెనీ వ్యాపారం, ఆర్థిక సామ‌ర్థ్యం కంపెనీ వ్యాపారం దేనిపై నిర్వ‌హిస్తోంది, కంపెనీ ఆర్థిక Thu, 06 Jul 2017 15:12:12 +0530 పెట్టుబ‌డితో కూడిన బీమాయే యులిప్ https://telugu.goodreturns.in/personal-finance/2017/07/for-whom-ulip-is-suitable-what-is-ulip-003321.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/07/for-whom-ulip-is-suitable-what-is-ulip-003321.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss యులిప్ అనేది యునిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు సంక్షిప్త రూపం. ఇక్క‌డ బీమా, పెట్టుబ‌డి రెండు క‌లిసి ఉంటాయి. యులిప్ అంటే లింక్ చేయబడిన యూనిట్ బీమా పధకం. యులిప్ అనేది జీవిత బీమా పాలసీ. క్యాపిటల్ మార్కెట్ (మదుపర్ల‌తో కూడిన మార్కెట్ షేర్లు, స్టాక్ మార్కెట్)లు ఈ యులిప్ పథకంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. అంతే Tue, 04 Jul 2017 10:53:01 +0530 రిస్క్ త‌గ్గించుకునేందుకు బ్యాలెన్స్‌డ్ ఫండ్లు https://telugu.goodreturns.in/personal-finance/2017/06/for-medium-term-investments-you-can-go-balanced-funds-003299.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/06/for-medium-term-investments-you-can-go-balanced-funds-003299.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss ప్ర‌భుత్వ సంస్క‌ర‌ణ‌లు, ఆర్బీఐ చ‌ర్య‌ల కార‌ణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల‌కు గుర‌వుతున్నాయి. గ‌త సంవ‌త్స‌రం నుంచి దూసుకెళుతున్న సూచీలు అప్పుడప్పుడు స‌ర్దుబాట్ల‌కు తావు ఇస్తున్నాయి. మే నెల‌లో బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌లో వ‌చ్చిన డబ్బు ఇంత‌కు ముందు ఏ నెల‌తో పోల్చి చూసినా అధిక‌మే. మొద‌టి సారి ఫండ్ల గురించి తెలిసి ఎక్కువ రిస్క్ తీసుకోలేని వారికి Thu, 29 Jun 2017 10:06:28 +0530 సిస్ట‌మ్యాటిక్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్లాన్ https://telugu.goodreturns.in/personal-finance/2017/06/what-is-systematic-transfer-plan-or-stp-003293.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/06/what-is-systematic-transfer-plan-or-stp-003293.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss సిస్ట‌మ్యాటిక్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్లాన్‌(ఎస్టీపీ)ని అర్థం చేసుకోవాలంటే ముందు సిప్ గురించి తెలిసి ఉండాలి. మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో నెలవారీ కొంత మొత్తాన్ని పెట్టుబ‌డి పెడుతూ పోయే విధాన‌మే సిప్ మార్గం. సిప్ ద్వారా నిర్దిష్ట మొత్తాన్ని క్ర‌మ వాయిదాల్లో చెల్లించ‌వ‌చ్చు. ఎస్టీపీ సైతం సిప్ లాంటిద‌నే చెప్ప‌వ‌చ్చు. ఒక మ్యూచువ‌ల్ ఫండ్ నుంచి మ‌రో మ్యూచువ‌ల్ ఫండ్‌లోనికి ఇదివ‌ర‌కే Tue, 27 Jun 2017 15:55:55 +0530 మ‌నీ బ్యాక్ పాల‌సీ ఎలాంటి వారు తీసుకోవాలి? https://telugu.goodreturns.in/personal-finance/2017/06/for-whom-money-back-plan-is-ideal-003260.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/06/for-whom-money-back-plan-is-ideal-003260.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss జీవితంలో సంపాద‌న పెరుగుతున్న కొద్దీ పెట్టుబ‌డుల‌ను విస్త‌రించ‌డం ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌క చేయాల్సిన ప‌ని. సాధార‌ణంగా మ‌న దేశంలో ఎక్కువ మంది బంగారం, స్థిరాస్తి పెట్టుబ‌డుల‌పై ఆస‌క్తి చూపుతున్నారు. అయితే దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డులు పొందాంటే స్టాక్‌లు, మ్యూచువ‌ల్ ఫండ్‌లు మంచి పెట్టుబ‌డి మార్గం అని కొంత మంది గుర్తిస్తున్నారు. అదే విధంగా జీవితంలో అనిశ్చిత ప‌రిస్థితుల Tue, 20 Jun 2017 14:37:21 +0530 క్రెడిట్ స్కోర్ త‌క్కువ ఉంటే... పెంచుకోవ‌డం ఎలా? https://telugu.goodreturns.in/personal-finance/2017/06/how-improve-credit-score-simple-ways-003255.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/06/how-improve-credit-score-simple-ways-003255.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss మీరు క్రెడిట్ స్కోర్‌ను మెరుగుప‌రుచుకున్నంత మాత్రాన మీకు ప్ర‌త్యేక బ‌హుమ‌తులు, ప్రోత్సాహ‌కాలు ఏమీ ఉండ‌వు. కానీ మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మీ వ్య‌క్తిగ‌త రుణానికి, గృహ రుణ ద‌ర‌ఖాస్తుకు అది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాంటి క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు కొన్ని సూచ‌న‌లు ఇక్క‌డ తెలుసుకోండి. Mon, 19 Jun 2017 14:54:50 +0530 మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌ను ఎప్పుడు వెన‌క్కి తీసుకోవ‌చ్చు? https://telugu.goodreturns.in/personal-finance/2017/06/when-can-i-withdraw-investment-mutual-fund-003246.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/06/when-can-i-withdraw-investment-mutual-fund-003246.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss ఓపెన్ ఎండెడ్ స్కీమ్‌లో పెట్టుబ‌డుల‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెన‌క్కు తీసుకోవ‌చ్చు. ఈఎల్ఎస్ఎస్ విష‌యంలో 3 సంవ‌త్స‌రాల లాక్ ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. ఇత‌ర ఫండ్ల విష‌యంలో ఫండ్ ర‌కాన్ని బ‌ట్టి లాక్ ఇన్ పీరియ‌డ్ మారుతుంది. మొద‌టిసారి ఫండ్ పెట్టుబ‌డి పెట్టిన‌ప్పుడు మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ స్కీమ్ సంబంధిత ప‌త్రాన్ని పంపుతుంది. అందులో లాక్ ఇన్ Fri, 16 Jun 2017 17:19:03 +0530 4 కోట్ల మంది తెలుసుకోవాల్సిన పీఎఫ్ మార్పులు https://telugu.goodreturns.in/personal-finance/2017/06/5-latest-developments-epfo-subscribers-must-know-003210.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/06/5-latest-developments-epfo-subscribers-must-know-003210.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss పీఎఫ్ క్లెయింల‌కు సంబంధించి పింఛ‌ను నియంత్ర‌ణ సంస్థ విధానాల‌ను సుల‌భ‌త‌రం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆన్‌లైన్ క్లెయింలు లేదా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫ‌ర్ వంటి వాటితో పాటు తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు 4 కోట్ల మందిపై ప్రభావం చూప‌నున్నాయి. సాధార‌ణంగా మ‌న బేసిక్ వేత‌నంలో 12% డ‌బ్బును పీఎఫ్ ఖాతాలో జ‌మ చేస్తారు. దీంతో పాటు యాజ‌మాన్యం సైతం Sat, 10 Jun 2017 10:34:33 +0530 ప్ర‌తి వ్య‌క్తికీ బీమా అవ‌స‌రం ఏమిటి? https://telugu.goodreturns.in/personal-finance/2017/06/why-life-insurance-is-needed-a-bread-winner-a-family-003202.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/06/why-life-insurance-is-needed-a-bread-winner-a-family-003202.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss బీమా అంటే కేవ‌లం డ‌బ్బు పెట్టుబడి పెట్ట‌డం కాదు. ఏదో ప‌న్ను త‌ప్పించుకునేందుకు పొదుపు చేసే వారు ఉంటారు. కానీ కుటుంబ యజమాని ఆకస్మికంగా మరణించిన సమయంలో కుటుంబ సభ్యుల పరిస్ధితి ఏమిటి? ఈ ప్రశ్న ఉత్పన్నమైతే, చాలా మంది కుటుంబ యజమానులు ఆందోళన చెందుతుంటారు. జీవిత బీమాను పటిష్టమైన ఆర్ధిక ప్రణాళికలో భాగంగా చూడాలి. ప్రతి Thu, 08 Jun 2017 15:32:00 +0530 ఈపీఎఫ్ అంటే ఏమిటి? https://telugu.goodreturns.in/personal-finance/2017/06/what-is-epf-companies-private-employees-003191.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.goodreturns.in/personal-finance/2017/06/what-is-epf-companies-private-employees-003191.html?utm_source=/rss/telugu-money-personal-finance-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss ప్రైవేటు ఉద్యోగుల‌కు పొదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వం సృష్టించిన ఒక మంచి మార్గం ఈపీఎఫ్‌. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)... ఇందులో అందరూ చేరడానికి అవకాశం లేదు. ఇది తమ ఉద్యోగులకు ఆయా సంస్థలు కల్పించే పథకం. నేరుగా మీ జీతం నుంచి నిర్ణీత మొత్తాన్ని మిన హాయించి దానిని ఆ సంస్థ భవిష్యనిధికి జమ చేస్తుంది. ఇలా Mon, 05 Jun 2017 15:22:44 +0530