For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడేళ్ల కాలపరిమితిపై మంచి రిటర్న్స్ అందించే బ్యాంకులివే

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ద్వైపాక్షిక సమావేశం అనంతరం రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ నెల 6వ తేదీన జరిగిన సమావేశంలో వెల్లడించారు. రెపో రేటును నాలుగు శాతంగా, రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగిస్తూ ఆర్బీఐ నిర్ణయించింది. ఇలాంటి తరుణంలో అయిదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలపరిమితితో దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టడం కంటే మూడు సంవత్సరాల వంటి తక్కువ కాల వ్యవధిలో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టడం ఉత్తమం.

నిస్సందేహంగా ఇది రెగ్యులర్ కస్టమర్లకు, వయోవృద్ధులకు మంచి ప్రయోజన సాధనంగా చెబుతున్నారు. DICGC డిపాజిట్ భద్రతా కవరేజీని దృష్టిలో పెట్టుకొని మూడేళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ పైన అధిక రాబడిని ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇక్కడ చూడండి.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

05.03.2021 నుండి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రూ.2 కోట్ల లోపు డిపాజిట్ పైన రెగ్యులర్, సీనియర్ సిటిజన్లకు అందించే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

- 7 రోజుల నుండి 29 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.05%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.55%,

- 30 రోజుల నుండి 89 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.05%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.55%,

- 90 రోజుల నుండి 179 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.80%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.30%,

- 180 రోజుల నుండి 364 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.20%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.70%,

- 1 ఏడాది నుండి 2 ఏళ్లు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%,

- 2 ఏళ్ల 1 రోజు నుండి 3 ఏళ్లు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.25%.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

07.05.2021 నుండి జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రూ.2 కోట్ల లోపు డిపాజిట్ పైన రెగ్యులర్, సీనియర్ సిటిజన్లకు అందించే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

- 7-14 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 2.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.00%

- 15-60 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.00%, సీనియర్ సిటిజ్ వడ్డీ రేటు 3.50%

- 61-90 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.75%, సీనియర్ సిటిజ్ వడ్డీ రేటు 4.25%

- 91-180 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.50%, సీనియర్ సిటిజ్ వడ్డీ రేటు 5.00%

- 181-364 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.50%, సీనియర్ సిటిజ్ వడ్డీ రేటు 6.00%

- 1 ఏడాది [365 రోజులు] - రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజ్ వడ్డీ రేటు 6.75%

- 1 ఏడాది పైన నుండి 2 ఏళ్ళు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజ్ వడ్డీ రేటు 7.00%

- 2 ఏళ్ల నుండి 3 ఏళ్లు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజ్ వడ్డీ రేటు 7.00%.

DCB బ్యాంకు

DCB బ్యాంకు

రూ.2 కోట్ల లోపు డిపాజిట్ పైన రెగ్యులర్, సీనియర్ సిటిజన్లకు డీసీబీ బ్యాంకు అందించే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

- 7 రోజుల నుండి 14 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.55%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.05%,

- 15 రోజుల నుండి 45 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.55%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.05%,

- 46 రోజుల నుండి 90 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.00%,

- 91 రోజుల నుండి 6 నెలలు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%,

- 6 నెలల నుండి 12 నెలల లోపు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.70%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.20%,

- 12 నెలల నుండి 15 నెలల లోపు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.80%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.30%,

- 15 నెలల నుండి 18 నెలల లోపు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%,

- 18 నెలల నుండి 700 రోజుల లోపు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%,

- 700 రోజుల పైన రెగ్యులర్ వడ్డీ రేటు - 6.40%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.90%,

- 700 రోజుల నుండి 36 నెలల కాలపరిమితిపై రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%,

- 36 నెలలు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%.

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి...

- 7-14 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.00, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.50,

- 15-29 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.00, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.50,

- 30-45 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.00, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.50,

- 46-90 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.50, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.00,

- 91-180 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.00, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.50,

- 181-365 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.00, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.50,

- 366 రోజుల నుండి 729 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.75, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.25,

- 730 రోజుల నుండి 1095 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.75, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.25,

- 777 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 7.00, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.50,

- 1096 రోజుల నుండి 1825 రోజుల లోపు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ పైన మూడేళ్ల కాలపరిమితికి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఇచ్చే వడ్డీ రేటు.

- 7 - 14 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.50%సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.00%,

- 15 - 29 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.50%సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.00%,

- 30 - 45 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.50%సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.00%,

- 46 - 62 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.00%సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.50%,

- 63 - 90 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.00%సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.50%,

- 91 - 120 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.75%సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.25%,

- 121 - 180 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.75%సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.25%,

- 181 - 210 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%,

- 211 - 270 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%,

- 271 - 364 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%,

- 1 ఏడాది నుండి 18 నెలలు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.35%సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.85%,

- 18 నెలల 1 రోజు నుండి 2 ఏళ్లు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%,

- 2 ఏళ్ల నుండి 1 రోజు 887 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.35%సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.85%,

- 888 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%,

- 889 రోజుల నుండి 3 ఏళ్లు - రెగ్యులర్ వడ్డీ రేటు 6.35%సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.85%

English summary

These 5 Banks Promising Good Returns On FD of Up To 3 Years

The RBI agreed not to modify the repo and reverse repo rates at its bi-monthly monetary policy meeting on August 6, 2021, hence the repo and reverse rates are still at 4% and 3.35 percent, respectively.
Story first published: Monday, August 9, 2021, 18:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X