SBI, PNB, యాక్సిస్ బ్యాంకు వడ్డీరేట్లు: ఎక్కడ ఎక్కువ అంటే
SBI ఫిక్స్డ్ డిపాజిట్(FD) వడ్డీరేట్లను సవరించింది. సవరించిన వడ్డీ రేట్లు జనవరి 8, 2021 నుండి అమల్లోకి వచ్చాయి. సురక్షిత పెట్టుబడుల్లో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ ముఖ్యమైనది. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పరిశీలించి ఇన్వెస్ట్ చేయవచ్చు. FD పైన రిటర్న్స్ ఎంత ఉంటుందో ముందే అంచనాకు రావొచ్చు. FD కస్టమర్లకు గుడ్ న్యూస్ చెబుతూ అన్ని కాలపరిమితులపై పది బేసిస్ పాయింట్ల చొప్పున పెంచింది. ఈ నేపథ్యంలో వివిధ బ్యాంకుల FD వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
బంగారంపై 'బిట్ కాయిన్' ఒత్తిడి, పసిడి మరింత తగ్గుతుందా?

యాక్సిస్ బ్యాంక్ FD వడ్డీ రేట్లు
7 రోజుల నుండి 14 రోజుల కాలపరిమితిపై 2.50 శాతం
15 రోజుల నుండి 29 రోజుల కాలపరిమితిపై 2.50 శాతం
30 రోజుల నుండి 45 రోజుల కాలపరిమితిపై 3 శాతం
46 రోజుల నుండి 60 రోజుల కాలపరిమితిపై 3 శాతం
61 రోజుల నుండి 3 నెలల రోజుల కాలపరిమితిపై 3 శాతం
3 నెలల నుండి 4 నెలల కాలపరిమితిపై 3.50 శాతం
4 నెలల నుండి 5 నెలల కాలపరిమితిపై 3.75 శాతం
5 నెలల నుండి 6 నెలల కాలపరిమితిపై 3.75 శాతం
6 నెలల నుండి 7 నెలల కాలపరిమితిపై 4.40 శాతం
7 నెలల నుండి 8 నెలల కాలపరిమితిపై 4.40 శాతం
8 నెలల నుండి 9 నెలల కాలపరిమితిపై 4.40 శాతం
9 నెలల నుండి 10 నెలల కాలపరిమితిపై 4.40 శాతం
10 నెలల నుండి 11 నెలల కాలపరిమితిపై 4.40 శాతం
11 నెలల నుండి 11 నెలల 25 రోజుల కాలపరిమితిపై 4.40 శాతం
11 నెలల 25 రోజుల నుండి 1 ఏడాది కాలపరిమితిపై 5.15 శాతం
1 ఏడాది నుండి 1 ఏడాది 5 రోజుల కాలపరిమితిపై 5.15 శాతం
1 ఏడాది 5 రోజుల నుండి 1 ఏడాది 11 రోజుల కాలపరిమితిపై 5.10 శాతం
1 ఏడాది 11 రోజుల నుండి 1 ఏడాది 25 రోజుల కాలపరిమితిపై 5.10 శాతం
1 ఏడాది 25 రోజుల నుండి 13 నెలల కాలపరిమితిపై 5.10 శాతం
13 నెలల నుండి 14 నెలల కాలపరిమతిపై 5.10 శాతం
14 నెలల నుండి 15 నెలల కాలపరిమితిపై 5.10 శాతం
15 నెలల నుండి 16 నెలల కాలపరిమితిపై 5.10 శాతం
16 నెలల నుండి 17 నెలల కాలపరిమితిపై 5.10 శాతం
17 నెలల నుండి 18 నెలల కాలపరిమితిపై 5.10 శాతం
18 నెలల నుండి 2 ఏళ్ల కాలపరిమితిపై 5.25 శాతం
2 ఏళ్ల నుండి 30 నెలల కాలపరిమితిపై 5.40 శాతం
30 నెలల నుండి 3 ఏళ్ల కాలపరిమితిపై 5.40 శాతం
3 ఏళ్ల నుండి 5 ఏళ్ళ కాలపరిమితిపై 5.40 శాతం
5 ఏళ్ల నుండి 10 ఏళ్ల కాలపరిమితిపై 5.50 శాతం

పంజాబ్ నేషనల్ బ్యాంకు FD వడ్డీ రేట్లు
7 రోజుల నుండి 14 రోజుల కాలపరిమితిపై 3%
15 రోజుల నుండి 29 రోజుల కాలపరిమితిపై 3%
30 రోజుల నుండి 45 రోజుల కాలపరిమితిపై 3%
46 రోజుల నుండి 90 రోజుల కాలపరిమితిపై 3.25%
91 రోజుల నుండి 179 రోజుల కాలపరిమితిపై 4%
180 రోజుల నుండి 270 రోజుల కాలపరిమితిపై 4.4%
271 రోజుల నుండి 1 ఏడాది కాలపరిమితిపై 4.5%
1 ఏడాది కాలపరిమితిపై 5.20%
1 ఏడాది నుండి 2 ఏళ్ల కాలపరిమితిపై 5.20%
2 ఏళ్ల నుండి 3 ఏళ్ల కాలపరిమితిపై 5.20%
3 ఏళ్ల నుండి 5 ఏళ్ల కాలపరిమితిపై 5.30%
5 ఏళ్ల నుండి 10 ఏళ్ల కాలపరిమితిపై 5.30%

SBI FD వడ్డీ రేట్లు
7 రోజుల నుండి 45 రోజుల వరకు ఇప్పుడు 2.9% వడ్డీ రేటు ఉంది.
46 రోజుల నుండి 179 రోజుల వరకు 3.9%,
180 రోజుల నుండి 1 సంవత్సరం వరకు 4.4%,
1 ఏడాది కాలం నుండి 2 ఏళ్ల లోపు మెచ్యూరిటీ పైన 10 బీపీఎస్ పాయింట్లు పెరిగాయి. అంటే ఇప్పటి వరకు 4.9 శాతంగా ఉన్న వడ్డీ ఇప్పుడు 5%,
2 ఏళ్ల కాలపరిమితి నుండి 3 ఏళ్ల వరకు 5.1%,
3 ఏళ్ల కాలపరిమితి నుండి 5 ఏళ్ల వరకు 5.3%,
5 ఏళ్ల కాలపరిమితి నుండి 10 ఏళ్ల వరకు 5.4% అందిస్తోంది.