For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరిపోల్చండి: ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్

By Nageswara Rao
|

బెంగుళూరు: మనిషికి తన జీవితంలో బీమా పాలసీ ఎంతో అవసరం. ఇంటర్నెట్, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత బీమా కంపెనీలు సైతం ఎన్నో అధ్బుతమైన పాలసీలను మనకు అందిస్తున్నాయి.

కొంత మంది సరైన పాలసీని ఎంచుకోవడంలో విఫలమవుతుంటారు. అయితే మనం తీసుకునే పాలసీ ఏదైనా అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించాలి. మార్కెట్లో చాలా కంపెనీలు పలు రకాలైన ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తున్నాయి.

ముందుగా మీరు పాలసీ కొనుగోలు చేయాలని భావిస్తే మార్కెట్లో లభించే మిగతా పాలసీలతో సరిపోల్చుకోవడం ఎంతో ఉత్తమం. మార్కెట్లో అందుబాటులో ఉన్న పాలసీల్లో అత్యుత్తమ పాలసీని ఎంచుకోవడం వినియోగదారుడి ముందున్న అతిపెద్ద సవాల్.

Compare And Buy Insurance Online In A Few Clicks

కాబట్టి, ఆన్‌లైన్‌లో పాలసీకి సంబంధించిన అన్ని వివరాలను ముందుగా సరిపోల్చండి Compare Insurance. పాలసీదారుడి అభిప్రాయాలకు దగ్గరగా ఉండి, అత్యుత్తమ ఇన్సూరెన్స్ పాలసీలను ఆన్‌లైన్‌లో మీరు ఇక్కడ శోధించండి.

ఇటీవల కాలంలో చాలా మంది పాలసీదారులు తమ పాలసీలను తిరిగి చెల్లించేందుకు ఆన్‌లైన్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మీరు మీ కారు ఇన్సూరెన్స్‌ను Car Insurance తిరిగి చెల్లించాలంటే ఇక్కడ ఒక్క సెకనులో సాధ్యం.

మార్కెట్లో ప్రస్తుతం యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రాడక్ట్స్ (యులిప్స్), సాంప్రదాయ పథకాలు, టర్మ్ ప్లాన్లు అంటూ వివిధ రకాల జీవితబీమా పథకాలు ఉన్నాయి. మీరు కేవలం బీమా ప్రయోజనమే కావాలనుకుంటే టర్మ్ ప్లాన్లు Compare Term Plans తీసుకోవచ్చు.

ఇలా కాకుండా రాబడులను కావాలనుకుంటే యులిప్స్ లేదా సంప్రదాయ పాలసీలను ఎంచుకోవచ్చు. తమ పిల్లలకు అత్యుత్తమ సదుపాయాలు అందించాలంటే తాము తప్పకుండా చైల్డ్‌ ప్లాన్స్‌లో Child Plans పెట్టుబడి పెట్టాలని ఎక్కువ మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఉన్నత విద్య, ప్రొఫెషనల్‌ రంగాల్లో పిల్లలు స్థిరపడాలని కోరుతున్న తల్లిదండ్రులే అధికంగా ఉన్నారు.

మార్కెట్లో పలు ఎండోమెంట్ పాలసీలను Endowment Plans సైతం వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఎండోమెంట్ పాలసీ అంటే టర్మ్ కాలంలో మరణం సంభవించినా లేదా టర్మ్ ముగిసినా, బీమా చేయించిన వ్యక్తి ఏకమొత్తం నగదును అందుకుంటాడు.

ఇటీవల కాలంలో ఆరోగ్య బీమాపై చాలా మంది అవగాహన పెంచుకుంటున్నారు. అసలు బీమా అవసరం రాకముందుగానే పాలసీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. మనకు అవసరం పడినప్పుడు వైద్య బీమా Health Policy లభించకపోవచ్చు. కాబట్టి యుక్త వయసులో, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వైద్య బీమా పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియానికే అధిక కవరేజి లభిస్తుంది.

English summary

సరిపోల్చండి: ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ | Compare And Buy Insurance Online In A Few Clicks

Individuals often get confused when it comes to buying insurance, whether it is health plans or car insurance as there are a number of products available in the market.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X