For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైవ్ కేర్: టర్మ్ ప్లాన్‌తో స్వేచ్ఛగా ఉండండి

|

 Live care-free with a term plan cover
కొన్నిసార్లు మనం చేసే చిన్న సాధారణమైన పెట్టుబడులే మనకు ఎంతగానో సంతృప్తినిస్తాయి. కుటుంబ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని చేసిన టర్మ్ ప్లాన్ అనేది కూడా ఇన్య్సూరెన్స్ యొక్క ప్రాథమిక అంశంగా చెప్పవచ్చు.

ఒక్కోసారి మనం కోల్పోయే వరకు కూడా దాని యొక్క విలువ మనకు తెలియదని ఇన్స్యూరెన్స్ టర్మ్ పాలసీ తెలుపుతోంది. టర్మ్ ప్లాన్ ద్వారా మీరు స్వేచ్ఛను పొందడమే గాక భారీ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇన్స్యూరెన్స్ కోసం ఏడాదికి ఐఎన్ఆర్ 5,900 దీర్ఘకాలంపాటు చెల్లించడం కొంత సమస్యగా భావిస్తారు. అయితే టర్మ్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం వల్ల ఏడాదికి ఐఎన్ఆర్ 5,900 చెల్లించడమంటే రోజుకు ఐఎన్ఆర్ 16.16 చెల్లించడమన్న మాట. టర్మ్ ప్లాన్‌లో ఈ పెట్టుబడుల వల్ల మీకు జరగరానిదేదైనా జరిగితే.. మీ కుటుంబానికి ఐఎన్ఆర్ ఒక కోటి వరకు పొందే అవకాశం ఉంటుంది.

మీరు లేనప్పుడు కూడా మీ ప్రియమైన కుటుంబ సభ్యులు ప్రశాంతంగా జీవించడానికి టర్మ్ ప్లాన్ ఉపయోగపడుతుంది. మీరు ఉన్నప్పుడు మీరు మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, ఒకవేళ మీకేమైనా జరిగినా కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.

ఇండియాఫస్ట్ ఎనీటైం ప్లాన్

కనీస వార్షిక ప్రీమియం: ఇన్య్సూరెన్స్ ప్లాన్‌తో పొందే లాభాలతో పోల్చితే మీరు చెల్లించే మొత్తం చాలా తక్కువనే చెప్పాలి. ప్లాన్ ద్వారా మీరు చెల్లించే మొత్తం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఫిక్స్‌డ్ ప్రీమియం: మీ ఆదాయం తక్కువగా ఉన్నట్లయితే మీకు సాధ్యమైనంత మొత్తంలో కూడా ప్రీమియం చెల్లించే అవకాశం కూడా ఉంటుంది. ఈ మొత్తం స్థిరంగా ఉంటుంది. మీ వయస్సు, ఆరోగ్యంతో సంబంధం లేకుండా ఉంటుంది.

ఆప్షనల్ రైడర్స్: మీరు టర్మ్ ప్లాన్ చేసిన సమయం నుంచి మీకు జీవితాన్ని కవర్ చేస్తుంది. మీరు ఏ పరిస్థితుల్లోనైనా చనిపోయినా పాలసీలో పేర్కొన్న మేరకు మీకు బీమా కవర్ చేయడం జరుగుతుంది. ప్రమాదాలు, కొన్ని ఇతర సంఘటనలు అటువంటి ప్లాన్‌లో కవర్ చేయడం జరగదు.

మార్జినల్ కాస్ట్ వద్ద ప్లాన్ కొనుగోలు చేసి ప్రమాదాలు, తీవ్ర అనారోగ్యం వంటి వాటికి విస్తరించుకునే అవకాశం ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం సెక్షన్ 80 సి, సెక్షన్ 10 (10డి) కింద పన్ను లాభాలు కూడా మీరు చెల్లించిన ప్రీమియం మొత్తాలకు పొందవచ్చు. ఆ తర్వాత మీ కుటుంబ సభ్యులు ఆ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.

చివరి మాట
ప్రశాంతంగా ఆలోచించి మీరు ఎంతోగానో ప్రేమించే మీ కుటుంబ సభ్యులు మీ తర్వాత కూడా సమస్యలు లేకుండా జీవించాలనుకుంటే ఇన్స్యూరెన్స్ పాలసీని చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్స్యూరెన్స్ ప్లాన్ కోసం చెల్లించే మొత్తం కంటే చాలా ఎక్కువగా లాభం పొందే అవకాశం ఉంటుంది. ఇన్స్యూరెన్స్ ప్లాన్ వల్ల మీ కుటుంబ సభ్యులు సమస్యలు లేని జీవితాన్ని గడుపుతారు.

గుర్తుంచుకోండి! పాలసీలో పేర్కొన్న నామినీ గురించి మీ కుటుంబ సభ్యులకు చెప్పాల్సి ఉంటుంది.

నోట్: 25 సంవత్సరాల (పొగతాగని) వారు ఐఎన్ఆర్ 5,900 ప్రీమియం 20 ఏళ్లపాటు టర్మ్ ప్లాన్ కోసం చెల్లించాల్సి ఉంటుంది.

నిబంధనలు(డిస్క్లేమర్): ఇన్స్యూరెన్స్ అనేది అభ్యర్థించే విషయం. ప్రస్తుత పన్ను చట్టలా ప్రకారం టాక్స్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. టైమ్ టు టైమ్ మార్పులకనుగుణంగా ఇండియాఫస్ట్ టైమ్ ప్లాన్-యూఐఎన్-143 ఎన్009వి02 వ్యవహరిస్తుంది. ప్లాన్ కొనే ముందు సేల్స్ బ్రోచర్‌ను జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్, కార్పొరేట్ ఆఫీస్ అడ్రస్: ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్., 301, ‘బి' వింగ్, ది క్యూబ్, ఇన్ఫినిటి పార్క్, దిందోషి-ఫిల్మ్‌సిటీ రోడ్, మాలద్ (ఈ), ముంబై-400097. వెబ్‌సైట్: www.indiafirstlife.com. ఐఆర్‌డిఏ రిజిస్ట్రేషన్ నెం. 143. టోల్ ఫ్రీ నెం. 1800 209 8700. ఎస్ఎంఎస్ టు 5667735, ఎస్ఎంఎస్ ఛార్జెస్ అప్లై.

English summary

లైవ్ కేర్: టర్మ్ ప్లాన్‌తో స్వేచ్ఛగా ఉండండి | Live care-free with a term plan cover

Sometimes the simplest investments turn out to be the ones that give you the most satisfaction. A term plan, though the most basic form of insurance is one of the most reassuring investments for your family's future.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X