For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ బ్యాంకులో వడ్డీ రేటు అదుర్స్, 3 ఏళ్ల ఎఫ్‌డీపై 7.25% వస్తుంది

|

సురక్షిత పెట్టుబడుల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ ముఖ్యమైనవి. వడ్డీ రేటు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ ఇది సురక్షిత పెట్టుబడి. కాబట్టి వృద్ధులు, సామాన్యులు చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్స్‌కు మొగ్గు చూపుతారు. ఈ డిపాజిట్ పైన రూ.5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్(DICGC) గ్యారెంటీ ఉంటుంది. బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో పెట్టుబడి రుణ పెట్టుబడిదారులకు ఉత్తమ ఎంపిక. ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయాలనుకునే వారు సురక్షిత పెట్టుబడి సాధనంతో పాటు డిపాజిట్ వ్యవధిని, ఉన్నంతలో అత్యధిక వడ్డీ రేటు కోసం చూస్తారు. ఏడు రోజుల నుండి పది సంవత్సరాల మెచ్యూరిటీ కాలపరిమితిపై అత్యధిక వడ్డీ రేటు ఉన్న బ్యాంకులు ఇవే..

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సాధారణ వడ్డీ రేటు అత్యధికంగా 6.75 శాతం, సీనియర్ సిటిజన్స్‌కు 7.25 శాతం వర్తిస్తుంది. రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన మూడేళ్ళ మెచ్యూరిటీ కాలపరిమితిపై ఈ వడ్డీ రేటును అందిస్తోంది.

- 7-14 Days - రెగ్యులర్ వడ్డీ రేటు 3, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 3.5,

- 15-29 Days 3 3.5 30-45 Days - రెగ్యులర్ వడ్డీ రేటు 3, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 3.5,

- 46-90 Days 3.5 4 91-180 Days - రెగ్యులర్ వడ్డీ రేటు 4, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4.5,

- 181-365 Days - రెగ్యులర్ వడ్డీ రేటు 5, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.5,

- 366 days to 729 days - రెగ్యులర్ వడ్డీ రేటు 6.75, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.25,

- 730 days to less than 1095 - రెగ్యులర్ వడ్డీ రేటు 6.75, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.25.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

మూడేళ్ల మెచ్యూరిటీ లేదా మూడేళ్ళ వరకు జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సాధారణ వడ్డీ రేటు 6.50 శాతం, సీనియర్ సిటిజన్స్‌కు వడ్డీ రేటును 7 శాతంగా అందిస్తోంది. ఈ బ్యాంకు చివరిసారి 07-05-2021న వడ్డీ రేట్లను సవరించింది.

- 7-14 days - రెగ్యులర్ వడ్డీ రేటు 2.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 3.00%,

- 15-60 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 3.50%,

- 61-90 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4.25%,

- 91-180 days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.00%,

- 181-364 days - రెగ్యులర్ వడ్డీ రేటు 5.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.00%,

- 1 Year[365 Days] - రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.75%,

- > 1 Year - 2 Years - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.00%,

- >2 Years-3 Years - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.00%.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రూ.3 కోట్ల లోపు వడ్డీ రేటు పైన 7 శాతంగా అందిస్తోంది.

- 7 Days to 29 Days - రెగ్యులర్ వడ్డీ రేటు 2.90%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 3.40%,

- 30 Days to 89 Days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4.00%,

- 90 Days to 179 Days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.25%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4.75%,

- 180 Days to 364 Days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.25%,

- 1 Year to 2 Years - రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50%,

- 2 Years and 1 Day to 3 years - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.00%.

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

మూడేళ్ల మెచ్యూరిటీ పైన ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

- 7 days to 45 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 3.50%,

- 46 days to 90 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.25%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 3.75%,

- 91 days to 180 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4%,

- 181 days to 364 days - రెగ్యులర్ వడ్డీ రేటు 5%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.50%,

- 12 months to 15 months - రెగ్యులర్ వడ్డీ రేటు 5.60%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.10%,

- 15 months 1 day to 18 months - రెగ్యులర్ వడ్డీ రేటు 5.60%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.10%,

- 18 months 1 day to 21 months - రెగ్యులర్ వడ్డీ రేటు 6%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50%,

- 21 months 1 day to 24 months - రెగ్యులర్ వడ్డీ రేటు 6%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50%,

- 24 months 1 day to 30 months - రెగ్యులర్ వడ్డీ రేటు 6.25% 6.75%,

- 30 months 1 day to 36 months - రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.75%.

ఆర్బీఎల్ బ్యాంకు

ఆర్బీఎల్ బ్యాంకు

మూడేళ్ల కాలపరిమితిపై రూ.3 కోట్ల వరకు ఆర్బీఎల్ బ్యాంకు 6.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

- 7 days to 14 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.25%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 3.75%,

- 15 days to 45 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4.25%,

- 46 days to 90 days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4.50%,

- 91 days to 180 days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.00%,

- 181 days to 240 days - రెగ్యులర్ వడ్డీ రేటు 5.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.50%,

- 241 days to 364 days - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25% 5.75%,

- 12 months to less than 24 months - రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50%,

- 24 months to less than 36 months - రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50%.

English summary

These Banks promising returns up to 7.25% on Fixed Deposits of 3 years

When it comes to a deposit safety of up to Rs 5 lakhs guaranteed by the Deposit Insurance and Credit Guarantee Corporation (DICGC), as well as fixed rate of return, investing in bank fixed deposit plans is the best option for debt investors.
Story first published: Sunday, October 10, 2021, 13:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X