For Quick Alerts
For Daily Alerts
రేపటి నుండి ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్స్: ల్యాప్టాప్ సహా వీటిపై 30% నుండి 80% డిస్కౌంట్
|
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరోసారి భారీ ఆఫర్లతో ముందుకు వచ్చింది. కొద్ది రోజుల క్రితం బ్లాక్ ఫ్రైడే పేరుతో ఐదు రోజుల పాటు ఆఫర్స్ ఇచ్చింది. ఇప్పుడు డిసెంబర్ నెల ప్రారంభంలో మరో బంపర్ ఆఫర్లు, డిస్కౌంట్లతో వస్తోంది. డిసెంబర్ 1వ తేదీ నుండి 3వ తేదీ మధ్య ప్రకటించిన ఈ సేల్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం తగ్గింపును ఆఫర్ చేస్తోంది. టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లలో 50 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. దుస్తులు, పాదరక్షలు, బ్యూటీ, క్రీడా వస్తువులు, ఫర్నీచర్, గృహాలంకరణ వస్తువులపై డిస్కౌంట్, ఆఫర్లు ఇస్తోంది.
అమెరికా, చైనా సహా ఈ దేశాలతో భారత్లోనే ప్రయాణాలు ఆగిపోయాయి
{photo-feature}
English summary