For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Amazon Back to College sale: విద్యార్థులకు అమెజాన్ అదిరిపోయే ఆఫర్

|

విద్యార్థుల కోసం అమెజాన్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ఇన్నాళ్లు ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించారు. అయితే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇప్పుడిప్పుడే స్కూల్ బాట పడుతున్నారు. ఈ క్రమంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ బ్యాక్ టూ క్లాసెస్ పేరిట భారీ సేల్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ల్యాప్‌టాప్స్, హెడ్ ఫోన్స్, స్పీకర్స్, ఇతర గాడ్జెట్స్ పైన 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

బ్యాక్ టు క్లాసెస్ సేల్ పేరిట వీటిని అందిస్తోంది అమెజాన్. ఎంపిక చేయబడిన గాడ్జెట్స్ పైన విద్యార్థులకు ఎడ్‌టెక్ యాప్స్ నుండి డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులపై కూడా ఆఫర్లను పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ల పైన రూ.10 వేల వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది.

విద్యార్థులకు అమెజాన్ అదిరిపోయే ఆఫర్

ల్యాప్‌టాప్/టాబ్లెట్ కొన్న వారికి వేదాంతు, టాప్పర్, అవిష్కార్, ప్రోగ్రాడ్, డిజిటల్ విద్య వంటి ఎడ్యుకేషన్ యాప్స్‌లోని ఆన్‌లైన్ కోర్సులపై దాదాపు రూ.20,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా ఈ గాడ్జెట్స్‌ను నో-కాస్ట్ EMI ద్వారా కొనుగోలు చేయవచ్చు. HP పెవిలియన్ కోర్ i5 11thGen ల్యాప్ టాప్ పైన రూ.10,000 తగ్గింపుతో రూ.66,940కు అందిస్తుంది. బ్యాక్ టు సేల్ జూలై 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

English summary

Amazon Back to College sale: Laptop Offers Listed Here

Amazon is selling the HP Pavilion Core i5 11th Gen laptop for 66,990. The e-commerce giant is offering up to Rs 19,100 discount on the exchange of an old laptop.
Story first published: Wednesday, July 14, 2021, 7:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X