ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులను పరిశీలించండి...
మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఎన్నో రకాల ఫండ్స్ ను తెస్తుంటాయి. అయితే వేటిలో పెట్టుబడి పెట్టాలన్న దానిపై అందరికీ అవగాహన ఉండదు. కాబట్టి ఈ ఫండ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించే వారు సూచించే వాటిని ఎంచుకోవడం ద్వారా రాబడులను పెంచుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ ఏడాదిలో ఏ మ్యుచువల్ ఫండ్స్ ను ఎంచుకోవాలన్న దాని పైనా విశ్లేషకులు సూచనలు చేస్తున్నారు అవేమిటంటె...
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్
ఈక్విటీ : లార్జ్ క్యాప్
- కెనరా రోబెకో బ్లూచిప్ ఈక్విటీ
- యాక్సిస్ బ్లూచిప్ ఈక్విటీ (3 ఏళ్ళ రిటర్న్ : 14.98 శాతం , 5 ఏళ్ళ రిటర్న్ 14.22 శాతం )
ఈక్విటీ : మల్టీ క్యాప్
- కోటక్ స్టాండర్డ్ మల్టీ కాప్ ఫండ్ (3 ఏళ్ళ రిటర్న్ 16.27 శాతం, 5 ఏళ్ళ రిటర్న్ 18.24 శాతం)
- మిరాయి అసెట్ ఇండియా ఈక్విటీ ఫండ్
ఈక్విటీ : మిడ్ క్యాప్
- ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్
- ఎల్ అండ్ టీ మిడ్ క్యాప్ ఫండ్
- ఫ్రాంక్లిన్ ఇండియా ప్రెమా ఫండ్ (3 ఏళ్ళ రిటర్న్ 11.80 శాతం, 5 ఏళ్ల రిటర్న్ 18.30 శాతం )
ఈక్విటీ : లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్
- సుందరం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్
- ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఆపర్చునిటీస్ ఫండ్
ఈక్విటీ : ఈ ఎల్ ఎస్ ఎస్
- ఆదిత్య బిర్లా సన్ లైఫ్ టాక్స్ రిలీఫ్ 96
- ఇన్వెస్కో ఇండియా టాక్స్ ప్లాన్
- యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ (టాక్స్ సేవర్ - 3 ఏళ్ల రిటర్న్ 14.08 శాతం, 5 ఏళ్ల రిటర్న్ 17.76 శాతం )
డెట్ మ్యూచువల్ ఫండ్స్
డెట్ : కార్పొరేట్ బాండ్
- ఐ సి ఐ సి ఐ ప్రుడెన్షియల్ కార్పొరేట్ బాండ్ ఫండ్
- కోటక్ కార్పొరేట్ బాండ్ ఫండ్ -స్టాండర్డ్ ప్లాన్
డెట్ : క్రెడిట్ రిస్క్ ఫండ్
- ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్
- కోటక్ క్రెడిట్ రిస్క్ ఫండ్
డెట్ : డైనమిక్ బాండ్ ఫండ్
- ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అక్రుయల్ ఫండ్
- కోటక్ డైనమిక్ బాండ్ ఫండ్
డెట్ : మధ్య, దీర్గకాలికాలానికి
- ఐ సి ఐ సి ఐ ప్రుడెన్షియల్ బాండ్ ఫండ్
- ఎస్ బీ ఐ మాగ్నమ్ ఇన్ కం ఫండ్
హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్
హైబ్రిడ్ : అగ్రెస్సివ్ హైబ్రిడ్
- మిరాయి అసెట్ హైబ్రిడ్ ఈక్విటీ
-ఐ సి ఐ సి ఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెబిట్
హైబ్రిడ్ : కన్జర్వేటివ్ హైబ్రిడ్
- ఐ సి ఐ సి ఐ ప్రుడెన్షియల్ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్
- యూ టీ ఐ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్
హైబ్రిడ్ : ఆర్బిట్రేజ్
- కోటక్ ఈక్విటీ ఆర్బిట్రేజ్ ఫండ్
- రిలయన్స్ ఆర్బిట్రేజ్ ఫండ్
వీటితో పాటు కింది వాటిని కూడా పరిశీలించవచ్చు
- డి ఎస్ పి ఆపర్చునిటీస్ ఫండ్ (ఏడాది రిటర్న్ 2.90 శాతం , 3 ఏళ్ల రిటర్న్ 14.51 శాతం , 5 ఏళ్ళ రిటర్న్ 13.53 శాతం )
-ఆదిత్య బిర్లా ఎస్ ఎల్ ఈక్విటీ ఫండ్ (ఏడాది రిటర్న్ 3.50 శాతం, 3 ఏళ్ళ రిటర్న్ 14. 80 శాతం, 5 ఏళ్ల రిటర్న్ 13.30 శాతం )