For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2.2 కోట్ల టెలిఫోన్ కనెక్షన్లు కట్ ! రీఛార్జ్‌లేని కనెక్షన్లు వద్దేవద్దు

By Chanakya
|

టెలికాం రంగంలో విపరీతమైన పోటీతో.. ఉపయోగం లేని సబ్‌స్కైబర్లను ఏ టెలికాం సంస్థా అక్కున చేర్చుకోవడం లేదు. నెలనెలా కనీస రీఛార్జ్ కూడా చేయించని కస్టమర్లను మెల్లిగా వదిలించుకోవడానికే ఇష్టపడ్తున్నాయి. దీంతో మార్చి నెలలో ఏకంగా 2.2 కోట్ల కనెక్షన్లను కట్ చేశాయి కంపెనీలు. ట్రాయ్ చెబ్తున్న లెక్కల ప్రకారం కనెక్షన్ల సంఖ్య మార్చిలో 118 కోట్లు ఉండగా.. అది ఏప్రిల్‌లో 116 కోట్లకు తగ్గింది. నెలవారీ పద్ధతిలో చూస్తే 1.85 శాతం క్షీణత నమోదైంది.

SBI కస్టమర్ అలర్ట్: ఇవి తెలుసుకోండిమొత్తం టెలికాం పరిశ్రమ అంతా నిరుత్సాహంతో నిస్తేజంతో సాగుతుంటే జియో మాత్రం పరుగులు తీస్తోంది. మార్చ్, ఏప్రిల్ నెలలలో జియో 94.9 లక్షల మందిని కొత్తగా సబ్‌స్క్రైబర్లుగా మార్చుకుంది. ఇదే సమయంలో ఎయిర్టెల్ 1.51 కోట్లు, వొడాఫోన్ 1.45 కోట్ల మంది కస్టమర్లకు గుడ్ బై చెప్పేసింది.

2.2 కోట్ల టెలిఫోన్ కనెక్షన్లు కట్ ! రీఛార్జ్‌లేని కనెక్షన్లు

కనీస ఆదాయమే లక్ష్యం

కోట్లకు కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉండి ప్రయోజనం లేదని, వారి నుంచి ఆదాయం వస్తేనే లాభమని సంస్థలు నిర్ధారణకు వచ్చాయి. యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ (ARPU)ను పెంచుకునేందుకు సంస్థలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. జియో దెబ్బకు ఈ మధ్యకాలంలో వొడాఫోన్-ఐడియా సంస్థలు 3.5 కోట్ల కనెక్షన్లను కోల్పోయింది. ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ప్యాకేజీల్లో కూడా అనేక మార్పులను చేసింది ఎయిర్టెల్.

English summary

Mobile users base dipped by 2.2 crores in March

Mobile users base dipped by 2.2 crores in the month of March. With Jio effect other telecom providers are weeding out low revenue subscribers.
Story first published: Wednesday, May 22, 2019, 11:27 [IST]
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more