For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్-అమరావతి సహా ఎక్కడ ఎంత అంటే?

|

పెట్రోల్, డీజిల్ ధరల్లో మంగళవారం ఎలాంటి మార్పు లేదు. సోమవారం నాటి ధరలే కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.86 పైసలు, డీజిల్ ధర రూ.66.49గా ఉంది.

తగ్గిన బంగారం దిగుబడులు, కారణాలివేతగ్గిన బంగారం దిగుబడులు, కారణాలివే

ముంబైలో పెట్రోల్ రూ.78.48, డీజిల్ 69.64, కోల్‌కతాలో పెట్రోలు రూ.74.93, డీజిల్ రూ.68.28, చెన్నైలో పెట్రోల్ రూ.75.67 డీజిల్ రూ. 70.26, బెంగళూరులో పెట్రోల్ రూ.75.28, డీజిల్ రూ.68.69, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 77.32, డీజిల్ రూ. 72.30, అమరావతిలో పెట్రోల్ రూ. 77.03, డీజిల్ రూ.71.66, విజయవాడలో పెట్రోల్ రూ.76.67, డీజిల్ రూ. 71.32గా ఉంది.

 Petrol, Diesel Prices Stagnant Across India

పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజు మారే విషయం తెలిసిందే. క్రూడ్ ఆయిల్ ధర ఆధారంగా ఇందులో మార్పులు ఉంటాయి. క్రూడాయిల్ ధర బ్యారెల్‌కి 67.46 డాలర్లుగా ఉంది.

English summary

నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్-అమరావతి సహా ఎక్కడ ఎంత అంటే? | Petrol, Diesel Prices Stagnant Across India

The state owned oil marketing companies in India kept the fuel prices unchanged on Tuesday. Petrol prices across cities was stable for the second consecutive day.
Story first published: Tuesday, March 26, 2019, 14:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X