For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేస్ బుక్ లో మీ సమాచారం మొత్తం ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉందో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ వచ్చేసింది మరియు ప్రతి 10 మందిలో 8 మందికి ఫేస్ బుక్ ఖాతా ఉంది.

|

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ వచ్చేసింది మరియు ప్రతి 10 మందిలో 8 మందికి ఫేస్ బుక్ ఖాతా ఉంది.ప్రపంచం లో జరిగే మంచి విషయమైనా లేక చెడు విషయమైనా క్షణాల్లో మనకు ఫేస్ బుక్ ద్వారా తెలిసిపోతోంది.కొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి తమ రోజువారీ పనులు వీడియో తీసి అప్లోడ చేస్తున్నారు అలాగే ఫోటోలను షేర్ చేస్తున్నారు.కానీ మీకు తెలియని విషయం ఏంటో తెలుసా మీరు అప్లోడ్ చేసే ప్రతి ఒకటి హ్యాకర్ల చేతికి వెళుతున్నాయి.

సోషల్ నెట్వర్క్ లో

సోషల్ నెట్వర్క్ లో

గత నెలలో 90 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్న సోషల్ నెట్వర్క్ లో సుమారు 29 మిలియన్ల మంది ఖాతాలకు సంబందించిన సమాచారం అపహరణకు గురైనట్టు శుక్రవారం తెలిపింది.

సమాచారం ప్రకారం

సమాచారం ప్రకారం

పేస్ బుక్ వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం వ్యక్తి కి సంబందించిన వ్యక్తిగత డేటా అలాగే ఆర్థిక డేటా మరియు పాస్ వర్డ్ లను దొంగలించి ఖాతా తెలిచే అవకాశం లేదని వెల్లడించారు.ఇందులో 14 మిలియన్ల మందికి సంబందించిన జన్మ తేదీ,ఉద్యోగ సమాచారం,చదువు అలాగే స్నేహితుల లిస్టులు వంటివి మాత్రం అపహరణకు గురయ్యాయని తెలిపారు.మిగతా 15 మిలియన్ల మంది పేర్లు అలాగే వారికీ సంబందించిన సంప్రదింపు నంబర్లు అపహరణకు గురయ్యాయి.

హ్యాకర్లకు సమాచారం

హ్యాకర్లకు సమాచారం

పేస్ బుక్ లో ఉద్యోగం చేసేవారు లేదా స్నేహితులు ఎవరో హ్యాకర్లకు సమాచారం అందిస్తున్నారు అని సమాచారం వారు తప్ప ఇంకెవరు దీనిని హ్యాక్ చేయలేరు అని సంస్థ అంటోంది.వారు నకిలీ పేజీలో లాగిన్ సమాచారం అందించడానికి లేదా యూజర్ల కంప్యూటర్లలో ఒక ఫేక్ అటాచ్మెంట్ పంపి దానిపై క్లిక్ చేస్తే వినియోగదారులకు సంబందించిన వివరాలు హ్యాకర్ల కంప్యూటర్లో చేరుతుంది.

FBI

FBI

తాము FBI తో సహకరిస్తున్నాము అని ఇది చురుకుగా దర్యాప్తు చేస్తుంది మరియు ఈ దాడి వెనుక ఎవరు ఎవరు ఉన్నారో చర్చించకూడదని కోరారు" అని ఒక బ్లాగ్ పోస్ట్ లో పేస్ బుక్ తెలిపింది.

డిజిటల్ లాగిన్ కోడ్లను

డిజిటల్ లాగిన్ కోడ్లను

సెప్టెంబర్ చివర్లో సోషల్ నెట్వర్క్ మాట్లాడుతూ, హ్యాకర్లు డిజిటల్ లాగిన్ కోడ్లను దాదాపు 50 మిలియన్ల యూజర్ ఖాతాలను తమ భద్రత లేమి కారణంగా స్వాధీనం చేసుకున్నారని, కాని సమాచారం వాస్తవానికి దొంగలించబడిందా లేదా అనే విషయం ఇంకా నిర్దారించలేదు.

రెండు రోజుల్లో

రెండు రోజుల్లో

రెండు రోజుల్లో, మేము సమస్యని తొలగించేశామని, దాడిని నిలిపివేశాము, ప్రజల ఖాతాలను సురక్షితం చేయడం ద్వారా ప్రజలకు యాక్సెస్ టోకెన్లను పునరుద్ధరించడం జరిగిందని పేస్ బుక్ తెలిపింది.

వినియోగదారులు

వినియోగదారులు

వినియోగదారులు తమ ప్రొఫైల్ను ఇతరులకు ఎలా చూపిస్తుందో అని తెలుసుకునే అవకాశం కూడా పేస్ బుక్ అనుమతిస్తుంది మీ సమాచారం పొందుపరిచి అప్లోడ్ చేసేముందు మీ యొక్క ప్రొఫైల్ ఇతరులకు ఎలా కనిపిస్తుందో వ్యూ లో మీకు చూపిస్తుంది.

ఉల్లంఘన కారణంగా

ఉల్లంఘన కారణంగా

గత నెలలోడేటా ఉల్లంఘన కారణంగా పేస్ బుక్ షేర్లు 2.6 శాతం క్షీణించగా, శుక్రవారం విడుదల చేసిన వివరాల నేపథ్యంలో ఇవి 1 శాతానికి పడిపోయాయి.

Read more about: facebook social media
English summary

ఫేస్ బుక్ లో మీ సమాచారం మొత్తం ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉందో తెలుసా? | Facebook Says Millions Of Names, Search History, Location Data Stolen

An online attack that forced Facebook to log out 90 million users last month directly affected 29 million people on the social network, the company said Friday
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X