For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుగల సందర్బంగా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందా!

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.100 మేర తగ్గింది.

|

రానున్న పండుగలు విజయదశమి మరియు దీపావళి సందర్బంగా ప్రజలు పెద్దఎత్తున బంగారం కొనేందుకు మొగ్గు చూపుతారు.ఈ నేపథ్యంలో లో అక్టోబర్ మరియు నవంబర్ నెలలో బంగారం అమ్మకాలు అధికంగా ఉండవచ్చని అలాగే ధరలు కూడా కాస్త తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు.రూపాయి పతనం బంగారం పై కూడా ప్రభావం చూపుతోంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.100 మేర తగ్గింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ. 30,700 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 32,720 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30670, వెండి ధర: రూ. 41300

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30670, వెండి ధర: రూ. 41300

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30670, వెండి ధర: రూ. 41300

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, వెండి ధర: రూ. 41300

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 29200, సిల్వర్ ప్రైస్: రూ. 41300

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 29200, సిల్వర్ ప్రైస్: రూ. 41300

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30670, వెండి ధర: రూ. 41300

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30670, వెండి ధర: రూ. 41300

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30670, వెండి ధర: రూ. 41300

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30580, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31610, సిల్వర్ ప్రైస్: రూ. 41300

వడోదర:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30580, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31610, సిల్వర్ ప్రైస్: రూ. 41300

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30580, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31610, సిల్వర్ ప్రైస్: రూ. 41300

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31140, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, సిల్వర్ ప్రైస్: రూ. 41300

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31400, వెండి ధర: రూ. 41300

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33000, సిల్వర్ ప్రైస్: రూ. 41300

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32270, సిల్వర్ ప్రైస్: రూ. 41300

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30670, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32110, సిల్వర్ ప్రైస్: రూ. 41300

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33000, సిల్వర్ ప్రైస్: రూ. 41300

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32720, సిల్వర్ ప్రైస్: రూ. 41300

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32720, సిల్వర్ ప్రైస్: రూ. 41300

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32720, సిల్వర్ ప్రైస్: రూ. 41300

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30700, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32720, సిల్వర్ ప్రైస్: రూ. 41300

Read more about: gold
English summary

పండుగల సందర్బంగా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందా! | Gold Rates Decreased Slightly Today

Gold rates decreased today.when compared to yesterday gold rates are decreased nearly Rs.100 per 10 grams in major cities across the country.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X