For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో మరో అద్భుత ప్రీపెయిడ్ ప్లాన్.త్వరగా రీఛార్జ్ చేసుకోండి.

రంభం నుండి రిలయన్స్ జియో టారిఫ్ ప్రణాళిక విభాగంలో అగ్రస్థానం లో నిలిచింది. రిలయన్స్ సంస్థ యజమాని ముకేశ్ అంబానీ 2018 జనవరి లో టారిఫ్ ప్రణాళికలను పునరుద్ధరించారు,

|

ప్రారంభం నుండి రిలయన్స్ జియో టారిఫ్ ప్రణాళిక విభాగంలో అగ్రస్థానం లో నిలిచింది. రిలయన్స్ సంస్థ యజమాని ముకేశ్ అంబానీ 2018 జనవరి లో టారిఫ్ ప్రణాళికలను పునరుద్ధరించారు, అయితే ఇది ఇప్పటికీ పరిశ్రమలో అత్యుత్తమ ప్రణాళికలను అందిస్తోంది. రిలయన్స్ జీయో రూ .799 నెలవారీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను అందుబాటులో ఉంచింది, ఇది రోజుకు 5GB డేటా కల్పిస్తూ మొత్తం డేటా ప్రయోజనం 140GB ను అందిస్తుంది. ఈ పథకాన్ని ప్రారంభించిన తరువాత, ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ వంటి అధికార telicos కూడా ఇదే ధరతో కూడిన ప్రణాళికను ప్రారంభించడం మొదలుపెట్టాయి. ఏది ఏమయినప్పటికీ, వారు జీయోని వెనుకకు లగాలనే గట్టి ప్రయత్నం చేస్తున్నారు.

రిలయన్స్ జీయో రూ 799 ప్రీపెయిడ్ రీఛార్జ్: ప్రయోజనాలు, చెల్లుబాటు

రిలయన్స్ జీయో రూ 799 ప్రీపెయిడ్ రీఛార్జ్: ప్రయోజనాలు, చెల్లుబాటు

జీయో యొక్క రూ.799 ప్రీపెయిడ్ ప్లాన్ భారీ డేటా వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది, కానీ అదే సమయంలో, అది వాయిస్ కాలింగ్, SMS ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో ఛార్జ్ చేసిన తరువాత, వినియోగదారులు రోజుకు 5GB డేటాను పొందగలరు, ఇది 4G డేటా తో మొత్తం నెల రోజులకి 140GB అవుతుంది.రోజుకు 100 స్మ్స్ అలాగే ఏ FUP పరిమితి లేకుండా జీయో వినియోగదారుని అపరిమిత వాయిస్ కాల్స్ అందిస్తోంది. ఈ ప్రయోజనాలు అన్నింటికీ రీఛార్జ్ చేసిన తేదీ నుండి 28 రోజుల పాటు చెల్లుతాయి

జియో యాప్

జియో యాప్

ఇంకా, జీయో వినియోగదారులు లైవ్ TV స్ట్రీమింగ్ కోసం JioTV, అన్ని సినిమాలు మరియు తాజా చిత్ర ట్రైలర్స్ కోసం JioCinema, తాజా మ్యూజిక్ స్ట్రీమింగ్ కోసం JioMusic మొదలైనవి వంటివి జియో యాప్ ద్వారా డౌన్ లోధా చేసుకోవచ్చు.

Jio రూ.799 ప్రీపెయిడ్ రీఛార్జ్ vs వోడాఫోన్ రూ.799 ప్రీపెయిడ్ ప్లాన్:

Jio రూ.799 ప్రీపెయిడ్ రీఛార్జ్ vs వోడాఫోన్ రూ.799 ప్రీపెయిడ్ ప్లాన్:

జియో రూ.799 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ను ప్రారంభించిన తర్వాత, వోడాఫోన్ కూడా అదేవిధమైన ధర పథకంతో వచ్చింది. అయితే, వోడాఫోన్ డేటా బెనిఫిట్ డిపార్ట్మెంట్ వెనుకబడి ఉంది. రూ .799 ప్లాన్తో రీఛార్జ్ చేసే వోడాఫోన్ వినియోగదారులకి వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లతో పాటు 4.5 జీబి రోజువారీ డేటా ప్రయోజనాన్ని పొందుతారు.అదేవిదంగా వొడాఫోన్ వాయిస్ కాల్లను రోజుకు 250 నిమిషాలు మరియు వారానికి 1000 నిమిషాలకు పరిమితం చేస్తుంది.

దేశవ్యాప్తంగా

దేశవ్యాప్తంగా

అంతేకాకుండా, వోడాఫోన్ ప్రణాళిక దేశవ్యాప్తంగా చెల్లుబాటు కాదు మరియు ఇది 4G సర్కిల్లలో మాత్రమే వర్తించబడుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ వంటి ఇతర వర్గాలలో వొడాఫోన్ 4G సర్వీసులను ఇంకా ప్రారంభించలేదు.కానీ దేశంలోని మొత్తం 22 టెలికాం సర్కిల్స్లో జీయో యొక్క ప్రణాళిక చెల్లుతుంది.

ఉచిత చందా

ఉచిత చందా

జియో వినియోగదారుల వలె వొడాఫోన్ వినియోగదారులు వొడాఫోన్ ప్లే కు ఉచిత చందాను పొందుతారు, కానీ అది దాని పోస్ట్ పైడ్ వినియోగదారులకు మాత్రమే, వోడాఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఎటువంటి అమెజాన్ ప్రైమ్ చందాను అందించడం లేదు.

ఎయిర్టెల్ రూ.799 రీఛార్జ్ vs జీయో రూ.799 ప్రీపెయిడ్ రీఛార్జ్

ఎయిర్టెల్ రూ.799 రీఛార్జ్ vs జీయో రూ.799 ప్రీపెయిడ్ రీఛార్జ్

వోడాఫోన్ మరియు జీయో లాగ, మాజీ టెలికామ్ సేవా ప్రదాత భారతీ ఎయిర్టెల్, అదేవిధమైన రూ .799 ధరతో, దాని మొత్తం 22 టెలికం వర్గాలలో అందుబాటులో తెచ్చింది ఇది సంతషించాల్సిన విషయమే. ఎయిర్టెల్ యొక్క రూ 799 ప్రీపెయిడ్ రీఛార్జ్ పైన పేర్కొన్నఇద్దరు ఆపరేటర్ల కంటే తక్కువ డేటా ప్రయోజనం అందిస్తుంది. ఎయిర్టెల్ రోజుకు 4 జిబి డేటాను అందిస్తోంది, ఇది మొత్తంగా నెలకు 112GB డేటా అవుతుంది, జీయో యొక్క మొత్తం 140GB డేటా ప్రయోజనం కంటే తక్కువగా ఉంటుంది.

ఉచిత అమెజాన్ పే గిఫ్ట్

ఉచిత అమెజాన్ పే గిఫ్ట్

జియో లాగే, ఎయిర్టెల్ ఎటువంటి FUP పరిమితి లేకుండా మరియు 28 రోజుల వ్యవధిలో రోజుకి 100 ఎస్ఎంఎస్ మరియు అపరిమిత వాయిస్ కాల్స్ అందిస్తోంది.అంతే కాకుండా ఎయిర్టెల్ వినియోగదారులు ఎయిర్టెల్ టివి, wynk మ్యూజిక్ మరియు రూ. 51 విలువైన ఉచిత అమెజాన్ పే గిఫ్ట్ కార్డుల చందాను పొందుతారు. అవును, ఎయిర్టెల్ మరియు అమెజాన్ ఇప్పటికీ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఉచిత గిఫ్ట్ కార్డును అందిస్తున్నాయి. జియో ఏ విధమైన ఆఫర్ను అందించడం లేదు.

Read more about: jio
English summary

జియో మరో అద్భుత ప్రీపెయిడ్ ప్లాన్.త్వరగా రీఛార్జ్ చేసుకోండి. | Reliance Jio Rs 799 Prepaid Recharge Comes With 140GB Data for 28 Days

Ever since its inception, Reliance Jio has been the leader in the tariff plans department. To recall, the Mukesh Ambani-owned telco refreshed its tariff lineup back in January 2018, but still, it’s offering the best plans in the industry.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X