For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరోసారి పతాక స్థాయిని చేరిన పెట్రోల్ ధరలు.రానున్న రోజుల్లో ఇంకెంతనో.

మరోసారి రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్ ధరలు.దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు సెప్టెంబరు 24 న పెరిగి పెట్రోలు ధర లీటరుకు రూ.90 రూపాయల మార్కును దాటింది.

By bharath
|

మరోసారి రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్ ధరలు.దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు సెప్టెంబరు 24 న పెరిగి పెట్రోలు ధర లీటరుకు రూ.90 రూపాయల మార్కును చేరింది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

పెట్రోల్ ధర లీటర్ కు రూ. 90 రూపాయల మార్కు సోమవారం నాడు ముంబయిలో నమోదయినదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) పేర్కొంది. ముంబైలో పెట్రోలు లీటరు రూ. 90.08 రూపాయలుగా ఉందని దేశం యొక్క అతి పెద్ద ఇంధన రిటైలర్ అయిన IOC వెబ్సైట్ ప్రకారం. న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 82.72 రూపాయలు, కోల్కతాలో రూ. 84.54 రూపాయలు, చెన్నైలో రూ. 85.99 రూపాయలు అలాగే లీటరు డీజిల్ ముంబైలో రూ. 78.58 రూపాయలు లో న్యూఢిల్లీ రూ.74.02 ,కోల్కతాలో రూ. 75.87. చెన్నైలో రూ. 78.26, iocl.com ప్రకారం.

రికార్డు స్థాయిలో

రికార్డు స్థాయిలో

ముంబయిలో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు 90.08 రూపాయలుగా అలాగే డీజిల్ ధర లీటరుకు 78.58 రూపాయలుగా నిలిచాయి.కోల్కతాలో పెట్రోలు పై ధర లీటరుకు 10 పైసలు పెరిగి 84.44 రూపాయల నుంచి సెప్టెంబర్ 23 న పెరిగిన ధరతో రూ.84.54 రూపాయలకు చేరింది.

గత ఐదు నెలలుగా

గత ఐదు నెలలుగా

గత ఐదు నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు 4.66 రూపాయలు, రూ. 6.35 లు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోలు రూ.78.52 రూపాయల వద్ద విక్రయించగా, ఈ ఏడాది మే 29 నాటికి రికార్డుస్థాయిలో రూ.78.43 గా నమోదైంది. కోల్కతా, ముంబై, చెన్నైలలో పెట్రోలు ధరల వ్యత్యాసం కొనసాగుతోంది.ఆయా రాష్ట్ర పన్నుల ఆధారంగా ధరలు వేరు వేరు గా ఉన్నాయి.

చమురు సంస్థలు

చమురు సంస్థలు

ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చమురు సంస్థలు గత ఏడాది జూన్ మధ్యలో ప్రతిరోజు ధరల కూర్పుల కోసం ప్రతి నెల 1 మరియు 16 వ తేదీలలో సవరించిన 15 సంవత్సరాల సాధనను తిరస్కరించాయి.అంతర్జాతీయంగా రూపాయి పతనం కావడం కూడా ఇందుకు ప్రధాన కారణం.

Read more about: petrol diesel
English summary

మరోసారి పతాక స్థాయిని చేరిన పెట్రోల్ ధరలు.రానున్న రోజుల్లో ఇంకెంతనో. | Petrol Price Breaks Record Again, Crosses Rs 90-Mark In Mumbai

New Delhi: Petrol and diesel prices in the country continued to rise on September 24, pushing the petrol price in Mumbai past the Rs 90 per litre mark.
Story first published: Monday, September 24, 2018, 10:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X