For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పతంజలి పెట్రోల్ మరియు డీజిల్ లీటర్ రూ.35 కే బాబా రామ్ దేవ్.

By girish
|

పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ప్రధాని మోడీ కొంప ముంచుతాయి అని అన్నారు యోగ గురువు రామ్ దేవ్ బాబా అంతే కాదు ప్రభుత్వం తనకు కొంచెం పన్నులో ఉపశమనం కలిపిస్తే తను లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ధర కేవలం రూ.30 నుంచి రూ.40 రూపాయిల వరకు అందిస్తా అని అయన చెప్పడం విశేషం.

జిఎస్టి

జిఎస్టి

పెట్రోల్ ఉత్పత్తులను జిఎస్టి కిందకి తీసుకొనిరావాలి అని అది కూడా 28 స్లప్ కిందకి తీసుకొనిరవద్దు అని రామ్ దేవ్ సూచించారు. పెరుగుతున్న ధరలపై మోడీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని లేదంటే ఆయనకి కష్టాలు తప్పవు అని అయన సూచించారు.

బాబా రామ్ దేవ్

బాబా రామ్ దేవ్

ఇక ఇతర విషయాల పైన కూడా బాబా రామ్ దేవ్ స్పందించాడు యువతలో అసహనం పెరిగిపోతోంది అని అవకాశాలు లేవు అని వాళ్ళు భావిస్తున్నారు అని అయన చెప్పారు తనకు కూడా గాడ్ ఫాదర్ ఎవరు లేరు అని అయిన నేను ఈ స్థాయిలో ఉన్న అని అయన గుర్తుచేశారు.

రిలయన్స్

రిలయన్స్

నేను డబ్బు వెనక వెళ్ళాను డబ్బే నా వెనుక వస్తుంది అని రామ్ దేవ్ బాబా అనడం విశేషం మోడీ కొన్ని మంచి పనులు కూడా చేసాడు అని అయితే రిలయన్స్ ఒప్పందం పై కొన్ని రాజకీయ ప్రమేనా ప్రశ్నలు తలెత్తడం వాస్తవమే అని అయన అన్నాడు.

రాజకీయ పార్టీకి

రాజకీయ పార్టీకి

తను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు అని పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని చెప్పారు అలాగే తను ఒక సైంటిఫిక్ సన్యాసి పతంజలిలో 300 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు అని ప్రజలకి నాణ్యతమైన ఉత్పత్తులని అందిస్తున్నాము అని అయన చెప్పారు.ఇక అవుకు కొంత మంది మతం అంతకడుతున్నారు అని నిజానికి ఆవుకి ఏ మతం లేదు అని అయన చెప్పారు.

Read more about: petrol
English summary

పతంజలి పెట్రోల్ మరియు డీజిల్ లీటర్ రూ.35 కే బాబా రామ్ దేవ్. | Ram Dev Baba on Petrol Rates

Prime Minister Narendra Modi has said that if the government is paying some relief to the tax petrol and diesel, he will give petrol and diesel only Rs 30 to Rs 40 per liter.
Story first published: Tuesday, September 18, 2018, 11:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X