For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్ పై మోడీ తీసుకున్న నిర్ణయం మంచిదేనా?మీరే చెప్పండి.

By girish
|

ఆధార్ కార్డు కేంద్ర ప్రభుత్వం ఏ ముహుర్తన ఈ పేరు పెట్టిందో తెలీదు కానీ మన దేశంలో ప్రజల మనుగడకి ఈ ఆధార్ కార్డు ఆధారం అయిపోయింది.కటిక పేదవాడి నుంచి ధనవంతుడు వరకు అంతా ఇప్పుడు ఆధార్ కార్డు దగ్గర పెట్టుకోవలసిందే.

 ఆధార్ కార్డు

ఆధార్ కార్డు

ఇక ఈ ఆధార్ కార్డు ఉంటే ప్రతి పేదవాడు ఒక రూపాయి లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పధకాలు మూడు పూటలా తినచ్చు. కోటీశ్వరుడు ఐన సరే బ్యాంకు అకౌంట్కి పాన్ కార్డు, ఆధార్ లింక్ చేయలేదు అని మన డబ్బుని మనం కూడా డ్రా చేయుకోలేని విధంగా బ్యాంకు అకౌంట్ ని హోల్డ్ లో పెట్టేస్తున్నారు అంటే ఎన్ని కోట్లు మన చేతిలో ఉన్న ఆధార్ కార్డు లేకపోతే వృధా అన్నమాట.

చిన్నపిల్లలా

చిన్నపిల్లలా

ఇంతగా ఇప్పుడు ఆధార్ కార్డు మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రోజుకి ఆధార్ని అన్నిటికి అనుసంధానం చేయాలి అంటూ కొత్తకొత్త రూల్స్ పెడుతున్నారు. అయితే అన్నిటికన్నా చిన్నపిల్లలా తల్లితండ్రులకి ఈ ఆధార్ కార్డు అనుసంధానం చాలా ఇబ్బందులు పెడుతోంది.

 అడ్మిషన్ ఫారం

అడ్మిషన్ ఫారం

గతంలో UIDAI పిల్లలను స్కూల్లో చేర్చాలి అంటే అడ్మిషన్ తీసుకోవాలి అంటే పిల్లల ఆధార్ అడ్మిషన్ ఫారంలో రాయాలి అనే నిబంధనని తీసుకువచ్చింది అయితే పిల్లలకు కూడా ఆధార్ కార్డు తీసుకోవాలి అని తెలియని కొందరు తల్లితండ్రులు తమ పిల్లల్ని స్కూల్లో చేర్పిద్దాం అని వెళ్లగా ఈ ఆధార్ కార్డు నిబంధన తెలిసి వెనక్కి వచ్చేస్తున్నారు.

ఆలస్యంగా

ఆలస్యంగా

ఇక ఈ ఆధార్ వచ్చే వరకు మరో మార్గం లేకుండా పిల్లలని స్కూల్ జాయిన్ చేయించడానికి డబ్బులు లేక ఆధార్ రావడం ఆలస్యంగా రావడంతో విద్య సంత్సరం అంతా వృధా అవుతున్న తల్లితండ్రులు ఏమి చేయలేకపోతున్నారు.

 స్కూల్ అడ్మిషన్స్

స్కూల్ అడ్మిషన్స్

ఇలా దేశవ్యాపంగా ఇలాంటి సంఘటనలు ఎక్కువ అవుతుండడంతో UIDAI ఈ నిబంధనను తొలగించింది.

ఆధార్ కార్డు ఐడెంటిటీ వచ్చే వరకు స్కూల్ అడ్మిషన్స్ కి ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దు అని నిబంధనలను తొలగించింది.

 సూచనలు

సూచనలు

అయితే ఆధార్ కార్డు ఉపయోగం గురించి అందరికి అవహగాన రావాలి అని స్కూల్స్ కి ఆదేశం చేసింది. ఇప్పటికే పోస్ట్ ఆఫీసులలో ,బ్యాంకులలో ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తున్న ప్రభుత్వాలు UIDAI సూచనలు మేరకు ఇక పై మరిన్ని రంగాలలో ఆధార్ కార్డు తప్పనిసరి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంతోషానికి

సంతోషానికి

ఇక పై ఆధార్ కార్డు అనుసంధానం లేని రంగాలు మాత్రం ఉండవు అని ఊహను కూడా రాణికండి. ఏదిఏమైనా పిల్లల చదువు విషయం దృష్టిలో పెట్టుకొని UIDAI తీసుకున్న నిర్ణయం ఎంతో మంది తల్లితండ్రులు సంతోషానికి కారణం అయింది.

Read more about: aadhar card
English summary

ఆధార్ పై మోడీ తీసుకున్న నిర్ణయం మంచిదేనా?మీరే చెప్పండి. | Modi Shocking Decision on Aadhar Card

The Aadhar card central government this Aadhaar card is the basis for the survival of the people in our country. All of them need to have Aadhaar card from poor people to poor.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X