For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI కొత్త రూల్ వింటే అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కోపం కట్టలు తెంచుకుంటుంది!

By girish
|

మీకు SBI అకౌంట్ ఉందా? అయితే మీకు SBI ఒక షాక్ ఇవ్వబోతోంది. అది ఏంటో తెలుసా? అదియేమి లేదండి ఒక కొత్త రూల్ పెట్టబోతోంది. కరెక్ట్ గా చెప్పాలి అంటే ఇది ఒక వేస్ట్ రూల్.

ఒక తండ్రి

ఒక తండ్రి

మీకు SBI లో అకౌంట్ ఉంటె ఇక నుంచి అది ఉన్న కూడా వేస్ట్ ఎందుకంటారా! ఇక నుంచి ఒక తండ్రి దూరంగా చదువుకుంటున్న తన కొడుక్కి తన అకౌంట్ లో డబ్బు వేయలేడు.ఒక అన్న తన చెల్లికి అవసరానికి డబ్బు పంపించలేడు. సూటిగా చెప్పాలి అంటే ఒకరి అకౌంట్ నుంచి ఇంకొకరి అకౌంట్ లోకి డబ్బు పంపలేము.

మోసాలు

మోసాలు

ఇక అసలు మ్యాటర్ ఏమి అంటే ఒకరి అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి డబ్బులు బదిలీ చేస్తున్న విషయంలో మోసాలు అరికట్టడానికి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఈ చర్యలు తీసుకొంది.

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా

అకౌంట్లో జమ అవుతున్న నగదు పై స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఒక కన్ను వేసింది. డబ్బులు వేరే అకౌంట్లో వేసేటప్పుడు కీలక జాగ్రత్తలు పాటించాలిసిందే అని చెప్పింది.ఇందుకోసమే ఒక కొత్త రూల్ ప్రవేశపెట్టింది. ఇక కొత్త రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి మరో ఒక అకౌంట్లో డబ్బులు వేయడం కుదరదు.సొంత కుటుంబ సభ్యులు అయినా సరే వారికీ కూడా డబ్బులు పంపలేము అని ఈ కొత్త రూల్ అమలులోకి వస్తే కొన్ని కోట్ల SBI అకౌంట్ వినియోగదారులు త్రీవ్ర నష్టాలని మరియు ఇబ్బందులని ఎదురుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ బ్యాంకు లేకపోయినా ప్రతి ఒక ఊరిలో SBI బ్యాంకు ఉంటుంది

 పెద్ద నోట్ల రద్దు

పెద్ద నోట్ల రద్దు

ఇక ప్రతి ఒక ముగ్గురిలో కచ్చితంగా ఇద్దరికీ SBI అకౌంట్ ఉంటుంది. ఇక వీరందరికి ఒక పెద్ద షాక్ అని అనుకోవాల్సిందే అయితే SBI ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకొంది అని ఆలోచించిన నిపుణులు పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా మోసపూరిత లావాదేవీలు జరిగిన్నట్లు SBI దృష్టికి వచ్చాయి అని సమాచారం.

 ఒక ఆఫర్ మాత్రం

ఒక ఆఫర్ మాత్రం

అందుకే ఎంత కఠినమైన సరే SBI ఈ నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఇక నుంచి డబ్బులు మీ బ్రాంచ్ నుంచి వేరే వారికీ వేయడం అసలు కుదరదు. అయితే ఇక్కడ SBI ఒక ఆఫర్ మాత్రం ఇచ్చింది. అది ఏంటి అంటే ఆన్ లైన్లో మీరు డబ్బులు పంపచ్చు అంటే మీ అకౌంట్లో డబ్బులు వేసుకొని మీరు ఆన్ లైన్లో పంపచ్చు.ఇదే కాస్త రిలీఫ్ కలిగించే విషయం.

 చిన్న మెలిక

చిన్న మెలిక

కానీ ఇక్కడ కూడా ఒక చిన్న మెలిక ఉంది అది ఏంటి అంటే మీరు డిపాజిట్ చేయాలి అంటే మాత్రం ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారు వారే తప్పకుండా వారి అకౌంట్లో వేసుకుంటే వారి డబ్బులు అకౌంట్లో జమా అవుతాయి. మొత్తంగా ఈ పెద్ద నోట్ల రద్దు ఇప్పటికి ప్రజలను వదిలేలా లేదు.

సామాన్య ప్రజలు

సామాన్య ప్రజలు

ఎవరో ఎక్కడో ఏవో మోసపూరిత లావాదేవీలు చేస్తుంటే సామాన్య ప్రజలు నష్టపోవాలా అని చాలామంది కోపడుతున్నారు. అయితే దీనికి కూడా SBI ఏవేవో కారణాలు చెబుతోంది.ఖాతాదారుని అనుమతి లేకుండా తన అకౌంట్లో డబ్బులు డిపాజిట్ అయిన్నట్లు తమకు పిర్యాదు వచ్చింది అని SBI చెబుతోంది. అందుకనే ఈ కఠిన నిర్ణయాని తీసుకోవాల్సి వచ్చింది అని SBI చెబుతోంది.

త్రీవ్ర నిరసన

త్రీవ్ర నిరసన

మొత్తానికి ఏదిఏమైనా ఇది మాత్రం చాలా దారుణమైన రూల్ పేద వారికీ సైతం ఆసరాగా ఉండేది ఈ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అలాంటిది ఇలాంటి రూల్ ప్రవేశ పెట్టడడం పై చాలామంది త్రీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Read more about: sbi
English summary

SBI కొత్త రూల్ వింటే అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కోపం కట్టలు తెంచుకుంటుంది! | SBI Took Shocking Decision Over Night

Do you have an SBI account? But SBI will give you a shock. Do you know what it is? It's going to be a new rule. Correct, this is a waste rule.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X