For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మినిమం బ్యాలన్స్ లేకుంటే ఏ బ్యాంకులో ఎంత ఫైన్ పడుతుందో తెలుసా?

By Sabari
|

మీ బ్యాంకు అకౌంట్లో ఉన్నట్లుండి మీ డబ్బు కట్ ఐపోతున్నాయా? లేదా మీరు మీ బ్యాంకు అకౌంట్లో మినిమం బ్యాలన్స్ లేకుంటే మీకు డబ్బులు ఎంత ఫైన్ పడుతుందో ఈరోజుల్లో చాలా మందికి తేలేదు. అందరు తెలిసుకోవాలని మా చిన్న ప్రయత్నం.

భారీగా ఛార్జిలు

భారీగా ఛార్జిలు

ఈరోజులో మీ బ్యాంకు అకౌంట్లో మినిమం బ్యాలన్స్ లేకపోతే బ్యాంకులు మాత్రం చార్జీల మోతతో ప్రజల నడ్డి విరగగొడుతున్నాయి.సేవింగ్స్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచకపోతే బ్యాంకులు భారీగా ఛార్జిలు వసూలు చేస్తున్నాయి. కొద్దో గొప్పో బ్యాంకుల్లో కూడబెడదామనుకునేవారికి ఈ పెనాల్టీ ఛార్జీలు గుదిబండగా మారాయి.

 సేవింగ్ అకౌంట్లో

సేవింగ్ అకౌంట్లో

మీ బ్యాంకు బట్టి మీ సేవింగ్ అకౌంట్లో రూ.500 నుంచి రూ.10 వేలు దాకా ఉంచాలి.ఇక ఏ ఏ బ్యాంకులో ఎంత మినిమం బ్యాలన్ ఉండాలో తెలుసుకుందాం!

కార్పొరేషన్ బ్యాంకు:

కార్పొరేషన్ బ్యాంకు:

ఇక ఈ కార్పొరేషన్ బ్యాంకులో మీ సేవింగ్ అకౌంట్ ఉంటె దీనిలో మినిమం రూ.1000 ఉండాలి.

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా:

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా:

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మన భారతదేశంలో అందరికి అకౌంట్ ఉంటుంది. ఈ బ్యాంకులో మీకు అకౌంట్ ఉంటె అందులో కనీస నిల్వ రూ.2000 ఉండాలి. ఇక మీకు మినియం బాలన్స్ లేకుంటే నెలకు రూ.56 నుంచి రూ.177 పెనాల్టీ ఉంటుంది

ఐసీఐసీఐ బ్యాంకు:

ఐసీఐసీఐ బ్యాంకు:

ఈ ఐసీఐసీఐ బ్యాంకు ఒక ప్రైవేటు బ్యాంకు ఇందులో కచ్చితంగా మినిమం బ్యాలన్స్ రూ.2000 ఉండాలి. ఇక ఈ ఐసీఐసీఐ బ్యాంకులో మినిమం బ్యాలన్స్ లేకుంటే మీకు రూ.177 నుంచి రూ.284 పెనాల్టీ పడుతుంది.

ఆక్సిస్ బ్యాంకు:

ఆక్సిస్ బ్యాంకు:

ఇందులో కచ్చితంగా రూ.2500 బాలన్స్ మీ సేవింగ్స్ అకౌంట్లో ఉండాలి. ఇప్పుడు ఐసీఐసీఐ మరియు ఆక్సిస్ ఇంక హెచ్డిఎఫ్సి వీటి మధ్య బాగా పోటీ ఉంది. ఇక ఆక్సిస్ బ్యాంక్లో మినిమం బ్యాలన్స్ లేకుంటే మీకు 6 నెలలకి రూ.550 పెనాల్టీ పడుతుంది.

హెచ్ డీఎఫ్ సి

హెచ్ డీఎఫ్ సి

ఇక ఈ హెచ్ డీఎఫ్ సి బ్యాంకు ఇప్పుడు ప్రైవేటు బ్యాంకులలో మొదటి స్థానం కోసం చాలా మంచి ఆఫర్లతో ముందుకొస్తుంది. మీకు దీనిలో అకౌంట్ ఉంటే మీరు మినిమం బ్యాలన్స్ రూ.10 వేలు ఉండాలి.

Read more about: bajaj
English summary

మినిమం బ్యాలన్స్ లేకుంటే ఏ బ్యాంకులో ఎంత ఫైన్ పడుతుందో తెలుసా? | Minimum Balance for Different Bank Accounts

Do you have your money cut in your bank account? Or if you have no minimum balance in your bank account, many people do not get a lot of money this time. Our little effort to get to know all.
Story first published: Tuesday, September 11, 2018, 13:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X