For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎవడో కానీ 3 లక్షల మంది క్రెడిట్ కార్డులతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు!

By Sabari
|

క్రెడిట్ కార్డ్స్ హ్యాకింగ్ లండన్లో కలకలం రేపింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు లక్షల క్రెడిట్ కార్డులు హ్యాక్ చేయబడాయి. ఆగష్టు 21 నుండి సెప్టెంబర్ 5 వరకు మొబైల్ యాప్ ద్వారా ఎయిర్ వేస్ వెబ్ సైటులో టికెట్లు బుక్ చేసిన 3 .8 లక్షల ప్రయాణికుల క్రెడిట్ కార్డు వివరాలు చోరీ అయ్యాయి అని తెలిపింది బ్రిటిష్ ఎయిర్ వేస్.

బ్రిటిష్ ఎయిర్ వేస్

బ్రిటిష్ ఎయిర్ వేస్

ఈ వివరాలు దుర్వినియోగం కాకూండా కాపాడుతున్నాము అని తెలిపారు బ్రిటిష్ ఎయిర్ వేస్ సీఈఓ అలెక్స్ క్రూజ్ తెలిపారు. దీనిపై పోలిసుల విచారణ జరుగుతోంది అని అయన చెప్పారు.

బ్రిటిష్ క్రైమ్ కౌన్సిల్

బ్రిటిష్ క్రైమ్ కౌన్సిల్

పాసెంజర్ పేరు, అడ్రస్, ఇమెయిల్ అడ్రస్, క్రెడిట్ కార్డు సమాచారాన్ని కార్డు నెంబర్, ఎక్సపెరీ డేట్, సీవీసీ కోడ్ హ్యాకర్లు సంపాదించారు అని సీఈఓ క్రూజ్ తెలిపారు. కానీ ప్రయాణికుల పాస్ పోర్ట్ వివరాలు హ్యాక్ కాలేదు అని అయన చెప్పారు, అలాగే ఆగష్టు 21 నుండి సెప్టెంబర్ 5 మధ్య టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు క్రెడిట్ కార్డులు వెంటనే బ్లాక్ చేసుకోమని చెప్పారు.బ్రిటిష్ క్రైమ్ కౌన్సిల్ కి సమాచారం ఇచ్చాము అని అయన చెప్పారు.

 మండి పడుతున్నారు

మండి పడుతున్నారు

కొందరు ప్రయాణికుల క్రెడిట్ కార్డులు ఎవఁఫ్రో వాడుతున్నారు అని తమ మొబైల్ ఫాయిలకి సమకాహారం వచ్చింది అని బ్రిటిష్ కౌన్సిల్ కి పిర్యాదు చేశారు అని క్రూజ్.

డిజిటల్ సర్వీస్ లో కనీస భద్రత కల్పించలేకపోయారు అని చాలా మంది ప్రయాణికులకు మరియు ఐటీ నిపుణులు బ్రిటిష్ ఎయిర్ వేస్ మీద మండి పడుతున్నారు.

జాగ్రత్తగా వాడుకోవాలి

జాగ్రత్తగా వాడుకోవాలి

ఇక మీకో చిన్న విన్నపం మీరు ఈ క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డు ఉపయోగించేటప్పుడు సీవీసీ నంబర్లు మరియు కార్డు వివరాలు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు.

Read more about: credit cards
English summary

ఎవడో కానీ 3 లక్షల మంది క్రెడిట్ కార్డులతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు! | Credit Card Hacked In London

Credit cards hacked in London were not one but two lakhs of credit cards were hacked. From August 21 to September 5, Airbus A300 passenger credit card details of booked tickets in the mobile web site have been scattered, according to British Airways.
Story first published: Tuesday, September 11, 2018, 11:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X