For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈవిదంగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలలో ఎటువంటి మారు లేదు.

|

ప్రజలు అనేక రకాలుగా ఉపయోగించేందుకు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా ఇది ప్రజల మదిలో అపార విలువను మరియు అధిక భావోద్వేగ రూపాన్ని కలిగి ఉంటుంది,ఇది సంబంధాల సాన్నిహిత్యాన్ని బలపరుస్తుంది.బంగారం అనేది ఎల్లప్పుడూ అన్ని వయసుల వారిలో ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలలో ఎటువంటి మారు లేదు.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.29,960 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 32,300 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30300, సిల్వర్ ప్రైస్: రూ. 39500

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30300, సిల్వర్ ప్రైస్: రూ. 39500

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30300, సిల్వర్ ప్రైస్: రూ. 39500

కర్ణాటక:

కర్ణాటక:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, వెండి ధర: రూ. 39500

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, వెండి ధర: రూ. 39500

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, వెండి ధర: రూ. 39500

 తమిళనాడు:

తమిళనాడు:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30300, సిల్వర్ ప్రైస్: రూ. 39500

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30300, సిల్వర్ ప్రైస్: రూ. 39500

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30300, సిల్వర్ ప్రైస్: రూ. 39500

ఢిల్లీ నుండి ముంబై:

ఢిల్లీ నుండి ముంబై:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32000, సిల్వర్ ప్రైస్: రూ. 39500

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32540, సిల్వర్ ప్రైస్: రూ. 39500

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29960, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32300, సిల్వర్ ప్రైస్: రూ. 39500

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32540, సిల్వర్ ప్రైస్: రూ. 39500

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29960, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32300, సిల్వర్ ప్రైస్: రూ. 39500

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29960, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32300, సిల్వర్ ప్రైస్: రూ. 39500

నాసిక్, 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29960, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32300, సిల్వర్ ప్రైస్: రూ. 39500

అహ్మదాబాద్ నుండు భువనేశ్వర్

అహ్మదాబాద్ నుండు భువనేశ్వర్

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29990, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31080, వెండి ధర: రూ. 39500

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30580, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31450, సిల్వర్ ప్రైస్: రూ. 39500

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31090, సిల్వర్ ప్రైస్: రూ. 39500

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32780, సిల్వర్ ప్రైస్: రూ. 39500

Read more about: gold
English summary

నేడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈవిదంగా ఉన్నాయి. | Gold Rates Flat Today.Check The Price List.

Gold rates flat today.when compared to yesterday gold rates are flat today in major cities across the country.
Story first published: Monday, September 10, 2018, 14:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X