For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పెరిగిన పెట్రోల్ ధరలతో వాహనదారుల నడ్డి విరుగుతోంది.

దేశ రాజధాని లో పెట్రోలు ధర లీటరుకు రూ.80 రూపాయలు దాటి మరో సారి రికార్డు స్థాయికి చేరింది . ఢిల్లీలో పెట్రోలు,ధర లీటరుకు రూ .80.38 మరియు డీజిల్ రూ.72.51 రూపాయలు గా ఉన్నాయి

|

దేశ రాజధాని లో పెట్రోలు ధర లీటరుకు రూ.80 రూపాయలు దాటి మరో సారి రికార్డు స్థాయికి చేరింది . ఢిల్లీలో పెట్రోలు,ధర లీటరుకు రూ .80.38 మరియు డీజిల్ రూ.72.51 రూపాయలు గా ఉన్నాయి.లీటరు పెట్రోలు ధర రూ.79.99 నుండి 39 పైసలు పెరిగి రూ .80.38 కి చేరింది ,డీజిల్ పై ధర 44 పైసలు పెరిగి 72.07 రూపాయల మేర పెరిగిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) తెలిపింది.

ముడి చమురు:

ముడి చమురు:

పెట్రోలు ముంబైలో లీటరుకు రూ .87.77 వద్ద విక్రయించగా, డీజిల్ లీటరుకు 76.98 రూపాయలుగా ఉంది.ఇంధన ధరలు ఇంత భారీగా పెరగడానికి ముఖ్య కారణం ముడి చమురు ధరలు పెరగడం మరియు దేశంలో ఎక్సైజ్ పన్ను పెరగడం వంటి కారణాలు ఎక్కువగా ఉన్నాయి.

అలాగే రూపాయి:

అలాగే రూపాయి:

అలాగే రూపాయిలో ఇటీవలి తరుగుదలతో ముడి చమురు దిగుమతి ధరను కూడా అమాంతరంగా పెంచేసింది,ఇది తరువాత ఇంధన ధరలను ప్రభావితం చేసింది.

దేశీయ ఇంధన ధరలు ఈ ఏడాదిలో ఇదే అత్యధికంగా 50 పైసలు పెరగడం.ఈ పెరిగిన ధరలు నాలుగు మెట్రో నగరాల్లో అమల్లోకి వచ్చాయి.

అధిక ఇంధన ధరలు:

అధిక ఇంధన ధరలు:

ముడి చమురు ధరలు పెరగడం, డాలర్కు వ్యతిరేకంగా రూపాయి విలువ తగ్గుదల కారణంగా పెట్రోలు, డీజిల్ ధరలు వారం నుండి తగ్గుతూనే ఉంది. భారతీయ రూపాయి బలహీనపడటం ముడి చమురు దిగుమతిని ఖరీదు చేస్తుంది.దేశీయ కారకాల నేపథ్యంలో, దేశంలో అధిక ఎక్సైజ్ సుంకం విధించడం కూడా అధిక ఇంధన ధరలకు ప్రధాన కారణం అని మార్కెట్ పరిశీలకులు అభిప్రాయపడ్డారు.

వ్యవసాయ ఉత్పత్తుల పై:

వ్యవసాయ ఉత్పత్తుల పై:

డీజిల్ ధరల పెరుగుదల ఆందోళనను ఆకర్షిస్తుంది, ఇంధన వినియోగంతో సహా వస్తువుల రవాణాలో ఉపయోగించే వ్యవసాయ ఉత్పత్తుల పై కూడా ప్రభావం చూపింది,ఇది దేశంలో ద్రవ్యోల్బణానికి దరి తీసే అవకాశం ఉందంటున్నారు.

Read more about: petrol diesel
English summary

భారీగా పెరిగిన పెట్రోల్ ధరలతో వాహనదారుల నడ్డి విరుగుతోంది. | Petrol and Diesel prices Go Up Again: Check Out Rates

New Delhi: The prices of fuels went further up on Saturday with petrol prices breaching Rs 80 per litre mark in the national capital. In Delhi, the prices of petrol and diesel are Rs.80.38 per litre and Rs.72.51 per litre respectively.
Story first published: Saturday, September 8, 2018, 11:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X