For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇకపై కార్డు లేకుండా కూడా డబ్బులు డ్రా చేయొచ్చు తెలుసా?

ఎయిర్టెల్ పెమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఎటిఎమ్లలో కార్డు తో పని లేకుండా నగదు ఉపసంహరణలు చేయవచ్చు.

|

ఎయిర్టెల్ పెమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఎటిఎమ్లలో కార్డు తో పని లేకుండా నగదు ఉపసంహరణలు చేయవచ్చు మరియు డబ్బు బదిలీలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దేశం లో ఎక్కడికైనా పంపవచ్చు.

ప్రపంచంలోని అతిపెద్ద:

ప్రపంచంలోని అతిపెద్ద:

IMT అనేది ప్రపంచంలోని అతిపెద్ద కార్డు లెస్ నగదు ఉపసంహరణ నెట్వర్క్, ఇది ఎంపేస్ పేమెంట్ సిస్టమ్స్ ఇండియా Pvt Ltd ద్వారా నిర్మించబడి మరియు నిర్వహిస్తుంది.

ఈ సదుపాయం ప్రస్తుతం

ఈ సదుపాయం ప్రస్తుతం

ఈ సదుపాయం ప్రస్తుతం ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు అందుబాటులో ఉంది, ఇది భారతదేశంలో 20,000 లకు పైగా IMTద్వారా ప్రారంభించబడిన ఎటీఎంలు మరియు ఈ ఏడాది చివరి నాటికి 100,000 కంటే ఎక్కువ ATM లను అందుబాటులో ఉంటాయని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.

సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్

సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్

ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తన సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ కు తమ మొబైల్ ఫోన్ను ఉపయోగించి IMT (ఇన్స్టాంట్ మనీ బదిలీ) అని పిలవబడే ఎమ్పేస్ కార్డు లెస్ నగదును సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉపసంహరించుకోవటానికి ముడిపడి ఉంటుంది.

సాంకేతికత ఉపయోగించి డబ్బు ఉపసంహరణ మరియు డబ్బు బదిలీ చేయడానికి ఉద్దెశించిన వ్యక్తికి సులువుగా చెల్లించవచ్చని అన్నారు.

1 లక్ష ఏటియంలు:

1 లక్ష ఏటియంలు:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి దేశంలోని అతి పెద్ద బ్యాంకులలో సుమారు 1 లక్ష ఏటియం లలో కార్డు లెస్ నగదు ఉపసంహరణలకు IMT వ్యవస్థ అనుసంధానించబడ్డాయి.ఈ నెట్వర్క్ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వారా చెల్లింపు వ్యవస్థగా లైసెన్స్ పొందింది మరియు ఇది దేశంలో అన్నిచోట్లా ఒకేవిదంగా పనిచేస్తుంది.ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మొదటి రెండు సెల్ఫ్ ఉపసంహరణలకు 25 లావాదేవీల రుసుమును రద్దు చేసింది.

Read more about: atm airtel payments bank
English summary

ఇకపై కార్డు లేకుండా కూడా డబ్బులు డ్రా చేయొచ్చు తెలుసా? | Airtel Payments Bank Offers Card-Less Cash Withdrawal Facility at select ATMs

Airtel Payments Bank customers can now make card-less cash withdrawals at select ATMs across the country using instant money transfer technology, the company said.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X