For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డీఎల్ఎఫ్ వాణిజ్య ప్రాజెక్టు లో రూ.1,400 కోట్ల పెట్టుబడులు.

గురుగ్రం లో ఒక వాణిజ్య ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి డీఎల్ఎఫ్ 1,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది.

|

గురుగ్రం లో ఒక వాణిజ్య ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి డీఎల్ఎఫ్ 1,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ కార్యాలయ స్థలాన్ని దాదాపు పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ అందుకుంది.

డీఎల్ఎఫ్ వాణిజ్య ప్రాజెక్టు లో రూ.1,400 కోట్ల పెట్టుబడులు.

హర్యానా ప్రభుత్వం దాని కొత్త TOD (ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్) పాలసీ క్రింద ఫ్లోర్ ఏరియా రేషన్ (FAR) ను పెంచిన తరువాత, DLF సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న సైబర్ పార్కు ప్రాజెక్టులో అభివృద్ధిని పెంచుకునేందుకు దరఖాస్తు చేసింది.

అధికారిక పత్రం ప్రకారం, నిపుణుల అప్రైసల్ కమిటీ యొక్క సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత గురుగ్రం లో డిఎల్ఎఫ్ ప్రతిపాదించిన విస్తరణ ప్రాజెక్టుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.ఆమోదం కొన్ని పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది.

ప్రతిపాదిత ప్రకారం, డీఎల్ఎఫ్ ఇప్పుడు 1,439.11 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టింది. అంతకుముందు అంచనా ప్రకారం రూ .412.67 కోట్లు.ఆధారం ప్రకారం, సంస్థ ప్రస్తుతం 2.5 మిలియన్ చదరపు అడుగుల పొందింది ఇంతకు ముందు 1 .7 మిలియన్ల చదరపు అడుగుల కంటే ఎక్కువ.

అధిక అద్దెలు కలిగిన సైబర్ సిటీకి సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణం అధునాతన దశలో ఉంది మరియు సంస్థ ఇప్పటికే 60 శాతం ఏరియా ను ముందస్తు లీజుకి ఇచ్చేసింది.

ఈ ప్రతిపాదనలో భాగంగా డీఎల్ఎఫ్ 3,542 కార్ల నుంచి 4,425 కు పెరిగి 35,532 మందికి ఉపాధి కల్పించిందని తెలిపింది.డిఎల్ఎఫ్, దేశంలోనే అతిపెద్ద రియాల్టీ సంస్థ, 30 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య రియల్ ఎస్టేట్ యొక్క డెవలపర్గా ఉంది.

అద్దెకు పెట్టిన వాణిజ్య ఆస్తులను మోనిటైజ్ చేయడానికి, డీఎల్ఎఫ్ ప్రమోటర్లు ఇటీవలే సుమారు రూ .9,000 కోట్లకు అద్దె డిసిసిడిఎల్ లో 33.34 శాతం వాటాను విక్రయించారు. రియల్టీ మేజర్ మిగిలిన 66.6 శాతం వాటాను కలిగి ఉంది.

ఇటీవలే, గురుగ్రం లో 12 ఎకరాల భూమిని రూ .1,500 కోట్లకు కొనుగోలు చేసింది.

Read more about: dlf business
English summary

డీఎల్ఎఫ్ వాణిజ్య ప్రాజెక్టు లో రూ.1,400 కోట్ల పెట్టుబడులు. | DLF To Invest Over Rs 1,400 Crore In Commercial Project In Gurgaon

Realty major DLF will now invest over Rs 1,400 crore to develop a commercial project in Gurugram after the firm received green nod to expand the office space by nearly 1 million square feet area.
Story first published: Monday, September 3, 2018, 15:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X