For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేరళ వరదల్లో నష్టపోయిన వారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండిలా?

కేరళ రాష్ట్రం ఒక శతాబ్దానికి పైగా ఇటువంటి వరదలు మల్లి ఎదుర్కొన్నది,ఈ అనుకోని విపత్తుకు యావత్ భారతదేశం అంత దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.

|

కేరళ రాష్ట్రం ఒక శతాబ్దానికి పైగా ఇటువంటి వరదలు మల్లి ఎదుర్కొన్నది,ఈ అనుకోని విపత్తుకు యావత్ భారతదేశం అంత దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.అన్ని రాష్ట్రాల ప్రజల వారు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి.

భీమా సంస్థలు:

భీమా సంస్థలు:

అదేవిదంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భీమా సంస్థలు రాష్ట్రంలో శిబిరాల్ని ఏర్పాటు చేసాయి, వీటిలో కొట్టుకుపోయిన లేదా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వారికి మరియు భీమా వాహనాలు నష్టపోయిన వారికి సహాయం చేస్తాయి. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియాలు ఈ నష్టాలనుండి ప్రజలకు సహాయపడటానికి శిబిరాలను ఏర్పాటు చేశాయి.

వార్తాపత్రికలో వారి సమిష్టి ప్రకటన ఇలా ఉంది:

వార్తాపత్రికలో వారి సమిష్టి ప్రకటన ఇలా ఉంది:

అపారమైన వరదలు మరియు కొండచరియలు కేరళను అతలాకుతలం చేశాయి.మేము, ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు నేషనల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కో లిమిటెడ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ మరియు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ ప్రజల బాధలు తొలగించడానికి కృషిచేస్తున్నామన్నారు.

సమాచారం కొరకు:

సమాచారం కొరకు:

  • నేషనల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్
  • క్లెయిమ్ హబ్: 9188044186
  • Email: [email protected]
  • న్యూ ఇండియా అస్యూరెన్స్ కో లిమిటూ
  • టోల్ ఫ్రీ నంబర్ 18002091415
  • ఓరియంటల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్
  • టోల్ ఫ్రీ నంబర్ 1800-11-8485
  • Emai: kerala.claims@orientalinsurance. co.in
  • యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
  • టోల్ ఫ్రీ నంబర్: 8921792522;ఇతర వాదనలు: 9388643066
  • Emai: [email protected]
  • ప్రకటనలో భాగంగా:

    ప్రకటనలో భాగంగా:

    ప్రకటనలో భాగంగా వరద ప్రభావితమయిన బాధితులకు నీటిలో మునిగిపోయిన మీ వాహనాలను స్టార్ట్ చేయకూడదు అని తెలిపింది,మీ వాహనం ఫోటో తీయండి తరువాత దగ్గర్లో ఉన్న మెకానిక్ షాప్ కి తీసుకువెళ్ళండి మరియు భీమా సంస్థకు తెలియజేయందన్నారు.అదేవిదంగా కార్ల విషయంలో వరదలకు గురైన వాహనాలకు విండోస్ మూసివేసి, బ్యాటరీలను డిస్కనెక్ట్ చేయండి అని సూచనా చేశారు.

    ప్రభుత్వ రంగ బీమా సంస్థ, ఎల్ఐసి (సౌత్ జోన్) కేరళ వరద ప్రభావిత బాధితుల నామినీలు, బంధువులు కోసం బీమా వాదాలను కూడా వేగవంతం చేసింది. 24 గంటల సహాయం అందించడానికి 14 జిల్లాలలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి.

    ఈ క్రింది ఫోన్ నంబర్లతో చేరుకోవచ్చు:

    ఈ క్రింది ఫోన్ నంబర్లతో చేరుకోవచ్చు:

    మీరు వాటిని ఈ క్రింది ఫోన్ నంబర్లతో చేరుకోవచ్చు:

    • త్రివేండ్రం - 9482419551
    • కొల్లాం - 9496301011
    • పాలక్కాడ్ - 9447839123
    • త్రిస్సూర్ - 9447315770
    • ఎర్నాకులం - 8075947267
    • కొట్టాయం - 9847167946
    • ఇడుక్కి - 9895884618
    • పతనంతిట్ట - 9961993580
    • అలప్పుజ - 9746817205
    • కొజికోడ్ - 9496710567
    • వయనాడ్ - 9496220783
    • కన్నూర్ - 9496414055
    • కాసర్గోడ్ - 9447951431
    • మలప్పురం - 9446024966
    • మహి - 9447468899

Read more about: insurance kerala
English summary

కేరళ వరదల్లో నష్టపోయిన వారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండిలా? | Kerala Floods: How to Claim Insurance? District Wise Special Contact Numbers to Make Claims

The state of Kerala has faced its worse floods in over a century, and help has poured from states across India. To help do their bit, state-owned insurance companies are setting up camps across the state to help claim for the loss of lives and insured vehicles that have been washed away or submerged in water
Story first published: Thursday, August 23, 2018, 10:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X