For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉబెర్ కు సవాల్ విసురుతున్న ఓలా.అదేంటో మిరే చూడండి.

రైడ్-హైలింగ్ కంపెనీ ఓలా,లండన్‌లో సేవలు ప్రారంభించిన మొదటి దశలో భాగంగా సౌత్ వేల్స్‌లో సోమవారం రైడ్స్‌ ప్రారంభించింది ఇది యుఎస్ ప్రత్యర్థి యుబెర్ తో తన యుద్ధాన్ని తీవ్రతరం చేస్తూ.

|

రైడ్-హైలింగ్ కంపెనీ ఓలా,లండన్‌లో సేవలు ప్రారంభించిన మొదటి దశలో భాగంగా సౌత్ వేల్స్‌లో సోమవారం రైడ్స్‌ ప్రారంభించింది ఇది యుఎస్ ప్రత్యర్థి యుబెర్ తో తన యుద్ధాన్ని తీవ్రతరం చేస్తూ, బ్రీతిన్ అంతటా ఈ ఏడాది చివరినాటికి విస్తరించాలాని ప్రణాళిక సిద్ధం చేసింది.

ఉబెర్ కు సవాల్ విసురుతున్న ఓలా.అదేంటో మిరే చూడండి.

ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత బ్రిటన్ విదేశీ మార్కెట్లో ఓలా తన రెండో స్థానంగా ఎంచుకుంది.

ఉబెర్ లా కాకుండా,ఓలా కంపెనీ వినియోగదారులకు ప్రైవేటు అద్దె వాహనాలు మరియు టాక్సీల ఎంపికను ఓకే వేదికపై అందిస్తుంది.

ఓలా "ఒక డైనమిక్, కొత్త బాధ్యత సేవ ప్రయాణీకులకు అందించడానికి ముందుకు వచ్చిందని బెన్ లెగ్, ఓలా యుకే మేనేజింగ్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

డ్రైవర్లు మరియు భద్రతా లక్షణాల కోసం 24/7 వాయిస్ మద్దతు మరియు అత్యవసర పరిస్థితుల్లో రైడ్ వివరాలను పంచుకోవడానికి ఒక ఎంపికను కూడా ఓలా స్క్రీనింగ్ ప్రయాణికులకు అందించనుంది తెలిపారు.

ఓలాను 2011 లో ప్రారంభించారు మరియు సుమారు ఒక బిలియన్ ప్రయాణాలు భారతదేశంలోని ప్రధాన కేంద్రాలలో అదేవిదంగా ఆస్ట్రేలియాలోని ఏడు నగరాల్లో తన కార్యకలాపాలు కొనసాగించింది.

సాంప్రదాయ టాక్సీ సంస్థలు మరియు ప్రయాణీకుల భద్రత గురించి కొన్ని సందేహాలు ప్రారంభ దశలో గట్టి వ్యతిరేకత ఉన్నప్పటికీ రైడ్-హిల్లింగ్ అనువర్తనాలు భారతదేశంలో వేగంగా వృద్ధి చెందుతున్నాయి.

Read more about: ola uber
English summary

ఉబెర్ కు సవాల్ విసురుతున్న ఓలా.అదేంటో మిరే చూడండి. | Ola Starts Operations In The UK, Intensifies Battle With Uber

Ride-hailing company Ola began operating in south Wales on Monday ahead of a planned expansion across Britain by the end of the year, intensifying its battle with US rival Uber.
Story first published: Tuesday, August 21, 2018, 13:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X