For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదాయ పన్ను రికార్డు స్థాయిలో వాసులు.ఎంతో చూడండి.

దేశంలో ఆదాయం పన్ను వసూళ్లు 2017-18లో రూ .10.03 లక్షల కోట్లకు చేరుకున్నాయని సెంట్రల్ బోర్డ్ అఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) తెలిపింది.

|

దేశంలో ఆదాయం పన్ను వసూళ్లు 2017-18లో రూ .10.03 లక్షల కోట్లకు చేరుకున్నాయని సెంట్రల్ బోర్డ్ అఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) తెలిపింది.

ఆదాయ పన్ను రికార్డు స్థాయిలో వాసులు.ఎంతో చూడండి.

తూర్పు జోన్ ఆదాయపు పన్ను నిర్వాహకుల రెండు రోజుల సదస్సులో ప్రసంగిస్తూ, సిబిడిటి సభ్యుడు శబ్రి భట్టాసాలి మాట్లాడుతూ 2017-18 నాటికి రూ.6.92 కోట్ల ఐటీ రిటర్న్ల రికార్డు నమోదైంది.అదేవిదంగా 2016-17 లో రూ.5.31 కోట్ల రూపాయలు నమోదయ్యాయని తెలిపారు.గత సంవత్సరంతో పోల్చుచూస్తే రూ.1 .31 కోట్ల రూపాయలు అదనంగా వసూలయ్యాయని తెలిపారు.

2017-18 నాటికి 1.06 కోట్ల కొత్త రిటర్న్ ఫిల్టర్లను ఐ-టి డిపార్ట్మెంట్ జోడించారు. ప్రస్తుత సంవత్సరం 1.25 కోట్ల కొత్త సభ్యులను ఇందులో భాగస్వామిలు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈశాన్య ప్రాంతంలో, ఈ సంఖ్య 1.89 లక్షలు ఉంది.ఆదాయపన్ను శాఖ ప్రధాన కమిషనర్ ఎల్ సి జోషి రణీ నార్త్ ఈస్ట్రన్ రీజియన్ 2017-18 నాటికి రూ.7,097 కోట్ల రూపాయలు వసూలు చేశారని తెలిపారు.ఇది గత ఏడాది సేకరించిన రూ .6,082 కోట్ల కంటే 16.7 శాతం ఎక్కువ.

ఇది గత సంవత్సరంలో సేకరించిన రూ .6,082 కోట్ల కంటే 16.7 శాతం ఎక్కువ అని రాణీ తెలిపారు.శాఖ లక్ష్యం పన్ను సేకరణ, ఉన్నతమైన సేవలు కలిసే పన్నుచెల్లింపుదారుల బేస్ పెంచడానికి దోహదపడుతుందని, 'ఆయకర్ సేవా కేంద్రాలు' ఇప్పటికే NER 22 స్టేషన్లు ప్రారంభించామని తెలిపారు.

పన్నుచెల్లింపుదారుల సేవలను అందించటానికి దూర ప్రాంతాలలో కొత్త కార్యాలయాలు త్వరలో ప్రారంభం కానున్నాయి..

Read more about: income tax
English summary

ఆదాయ పన్ను రికార్డు స్థాయిలో వాసులు.ఎంతో చూడండి. | Income TaxCollection At Record Rs 10.03 Lakh Crore: CBDT

Income Tax collection in the country stood at a record Rs 10.03 lakh crore during 2017-18, the Central Board of Direct Taxes (CBDT) today said.
Story first published: Saturday, August 18, 2018, 11:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X