For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం నుండి 'వాట్సాప్' లో ఫార్వర్డ్ మెసేజులపై కొత్త ఆంక్షలు?

నకిలీ మరియు ప్రజలను రెచ్చగొట్టే కథనాలు పెద్దఎత్తున వాట్సాప్ లో వైఫల్యాలపై భారతీయ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

|

న్యూఢిల్లీ: నకిలీ మరియు ప్రజలను రెచ్చగొట్టే కథనాలు పెద్దఎత్తున వాట్సాప్ లో వైఫల్యాలపై భారతీయ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది, ప్రస్తుతం వాట్సాప్ వినియోగిస్తున్న 200 మిలియన్ల కస్టమర్లు ఇప్పటినుండి ఫార్వర్డ్ మెసేజులు కేవలం ఐదు చాట్లకు మాత్రమే పంపడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఈ వారం నుండి వాట్సాప్ లో ఫార్వర్డ్ మెసేజులపై కొత్త ఆంక్షలు?

గత నెలలో ఫేస్బుక్ యాజమాన్యంలోని ప్లాట్ఫారమ్ భారతదేశంలో ఐదు చాట్లకు మాత్రమే సందేశాన్ని ఫార్వార్డ్ చేయడానికి ఒక పరీక్షను ప్రారంభించాలని ప్రకటించింది.

ఈ వారంలో వాట్స్అప్ యొక్క ప్రస్తుత వెర్షన్లో ఉన్న వ్యక్తులకు ఈ పరిమితి కనిపించడం మొదలవుతుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

అదనంగా, ఇన్స్టాంట్ మెసేజింగ్ అప్లికేషన్ దాని వినియోగదారులను చైతన్యవంతం చేసేందుకు ఒక క్రొత్త వీడియోను ప్రచురించింది, ఇది నకిలీ వార్తలను ఎలా గుర్తించాలో వినియోగదారులకు తెలియజేసేందుకు విస్తరించిందని పేర్కొంది.

ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భారతదేశంలో ఎక్కువ సందేశాలు, ఫోటోలు మరియు వీడియోలను ఫార్వర్డ్ చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా, వినియోగదారులు 20 చాట్లకు (వ్యక్తులకు లేదా గ్రూపులకు) సందేశాలను ఫార్వార్డ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

మేము మీ భద్రత మరియు గోప్యతకు కట్టుబడి ఉన్నాము, అందుచే వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ అయింది, మరియు మేము మా అనువర్తనాలను మెరుగుపరచడానికి మరింత కృషిచేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది.

జాతీయ భద్రత మరియు ప్రజాక్రమంలో ముప్పు ఉన్న వాట్స్అప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ మరియు ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను అడ్డుకోవటానికి డిపార్ట్మెంట్ అఫ్ టెలీకమ్యూనికేషన్స్(DOT ) టెలికాం కంపెనీలను కోరింది.

అయితే సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఓఎఐ), మాట్లాడుతూ మొబైల్ అనువర్తనాలను అడ్డుకోవటానికి బదులుగా, నకిలీ వార్తలను అరికట్టడానికి మరియు పబ్లిక్ ఆర్డర్ను కాపాడేందుకు మరింత కృషి చేస్తే బాగుంటుందన్నారు.

Read more about: whatsapp
English summary

ఈ వారం నుండి 'వాట్సాప్' లో ఫార్వర్డ్ మెసేజులపై కొత్త ఆంక్షలు? | Five Is The Number: WhatsApp Officially Rolls Out Forward Message Limit For Users In India

With the Indian government talking tough on WhatsApp's failure to check the spread of fake and provocative content on its platorm, the instant messaging service on Wednesday said it has begun rolling out its forward message limit to five chats for over 200 million users in India.
Story first published: Wednesday, August 8, 2018, 17:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X