For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ మొబైల్ ఫోన్ నుండి ఆధార్ సమాచారం దొంగలించబడుతోందా?

భారత్లో పలు మొబైల్ ఫోన్ వినియోగదారుల కాంటాక్ట్ లిస్ట్ లో కనిపిస్తున్న పాత హెల్ప్ లైన్ నంబర్ 1800 300 1947 నుండి తమ సమాచారం దొంగలించబడుతోందని ఇటీవల కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

|

న్యూఢిల్లీ: భారత్లో పలు మొబైల్ ఫోన్ వినియోగదారుల కాంటాక్ట్ లిస్ట్ లో కనిపిస్తున్న పాత హెల్ప్ లైన్ నంబర్ 1800 300 1947 నుండి తమ సమాచారం దొంగలించబడుతోందని ఇటీవల కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి దీనిపై యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) ఆదివారం వివరణ తెలిపింది.

గుర్తతెలియని హ్యాకర్లు:

గుర్తతెలియని హ్యాకర్లు:

కొంతమంది గుర్తతెలియని హ్యాకర్లు ఆధార్ పై ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి ఆధార్ ను మట్టుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.యుఐడిఎఐ, ఒక ప్రకటనలో పరిచయ జాబితాలో నిల్వ చేయబడిన సంఖ్య మొబైల్ ఫోన్ నుండి డేటాను ఎట్టిపరిస్థితుల్లోనూ దొంగిలించలేరని గట్టిగా చెప్పింది

హెల్ప్ లైన్ నంబర్:

హెల్ప్ లైన్ నంబర్:

మొబైల్ యొక్క పరిచయ జాబితాలో ఒక హెల్ప్ లైన్ నంబర్ ద్వారా మొబైల్ ఫోన్లో నిల్వ చేసిన డేటా సురక్షితంగా ఉంటుందని, అందుచేత ప్రజలు తమ ఫోన్ లో నుండి నంబరు తొలగించడం వంటి భయాలు అవసరం లేదని చెప్పారు. అయితే,నమ్మకం కుదరనివారు కావాలంటే యుఐడిఎఐ యొక్క కొత్త హెల్ప్ లైన్ నంబర్ 1947 తో దాన్ని నవీకరించవచ్చు అని అధికారులు తెలిపింది.

మొబైల్ ఫోన్లలో:

మొబైల్ ఫోన్లలో:

మొబైల్ ఫోన్లలో హెల్ప్ లైన్ నంబర్ను చేర్చమని ఏ ఏజన్సీలు అడగవని ఇదివరకే ఒక ప్రకటనలో తెలిపింది,కేవలం ఫోన్ నంబర్ ఆధారంగా ఫోన్లో డేటాను దొంగలించలేరని యుఐడిఎఐ పేర్కొంది.

Read more about: aadhaar uidai
English summary

మీ మొబైల్ ఫోన్ నుండి ఆధార్ సమాచారం దొంగలించబడుతోందా? | UIDAI Rebuts Scare-Mongering Against Aadhaar, Says Data Brea

Two days after getting slammed for its old helpline number 1800 300 1947 appearing in the contact list of several mobile phone users across India, the Unique Identity Authority of India (UIDAI).
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X