For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తిరుమల హుండీ రికార్డ్ బద్దలకొట్టిన మరో ఆలయం.ఎక్కడో మిరే చూడండి.

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పొందిన ఆలయం తిరుమల నిత్యం లక్షలాది మంది భక్తులతో నిత్యా పూజలతో విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం,ఇంతకాలం వెక్కన్న ఆదాయం,ఆర్జనలోను తిరుమలకు పోటీపడే ఆలయం ఏది లేదు.

|

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పొందిన ఆలయం తిరుమల నిత్యం లక్షలాది మంది భక్తులతో నిత్యా పూజలతో విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం,ఇంతకాలం వెక్కన్న ఆదాయం,ఆర్జనలోను తిరుమలకు పోటీపడే ఆలయం ఏది లేదు పోయిన నెల 26 న తిరుమల హుండీ ఆదాయం కొత్త రికార్డు నెలకొల్పింది కానీ ఈ రికార్డును వారం తిరిగే లోపే మరో ఆలయం బద్దలుకొట్టింది.

షిరిడి:

షిరిడి:

ఇంతకీ తిరుమలతో పోటీ పడుతున్న ఆ ఆలయంఏదంటే ప్రముఖ పుణ్యక్షేతం షిరిడి.కలియుగ దేవుడు తిరుమలేశుడు అలాగే అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు షిర్డీ లో కొలువైన సాయి బాబా నాధుడు.ఈ రెండు దేవాలయాలు నిత్యం భక్తులతో కిక్కిరిసిపోతుంటుంది.

తిరుమల ఆదాయం:

తిరుమల ఆదాయం:

తిరుమల వేంకటేశ్వరునికి ఈ నెల 26 న రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది,గతం లో ఎప్పుడు లేని విదంగా భక్తులు హుండీలో కానుకలు సమర్పించారు.ఒక్కరోజే ఏకంగా సుమారు రూ.6 .28 కోట్ల రూపాయలు కానుకల రూపంలో సర్పించి రికార్డు సృష్టించ్చారు.తిరుమల చరిత్రలోనే తొలిసారిగా హుండీ ద్వారా అత్యధికంగా ఆదాయం లభించింది.

2012 సంవత్సరంలో:

2012 సంవత్సరంలో:

ఇదిలా ఉండగా శ్రీవారికి 2012 సంవత్సరంలో హుండీ ద్వారా రూ.5 .73 కోట్ల రూపాయల ఆదాయం భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు.ఈ రికార్డు ను తిరగరాస్తూ రూ.6 .28 కొర్ల రూపాయలు భక్తులు హుండీలో వేశారు.

గురు పౌర్ణమి సందర్బంగా :

గురు పౌర్ణమి సందర్బంగా :

ఐతే తిరుమలేశునికి వచ్చిన రికార్డు హుండీ ఆదాయాన్ని షిరిడి సాయి బాబా భక్తులు తిరగరాశారు,గురు పౌర్ణమి సందర్బంగా లక్షలాది మంది భక్తులు షిరిడి సాయి బాబా ని దర్శించుకొని భారీ ఎత్తున కానుకలు సమర్పించారు.గురు పౌర్ణమి ఒక్కరోజే సాయి నాధునికి ఈకంగా రూ.6 .40 కోట్ల ఆదాయం భక్తులు హుండీ ద్వారా సమర్పించారు.వీటిలో 13 .83 లక్షల విలువచేసే స్వర్ణ ఆభరణాలు అలాగే రూ.6 .41 లక్షల నగదు,రూ.11 .25 లక్షల విలువచేసే విదేశీ కరెన్సీ ఉన్నాయి.

రెండు ఆలయాలు:

రెండు ఆలయాలు:

కేవలం గురు పౌరామి ఒక్కటే కాకుండా అనేక సందర్భాల్లో షిర్డీ సాయి బాబా వెంకన్నతో పోటీ పడుతున్నారు అంతేకాక తిరుమల కు ఉన్న ఆస్తులు తరవాత రెండో స్థానంలో షిరిడి నాధుడు ఉండటం విశేషం.

Read more about: tirumala
English summary

తిరుమల హుండీ రికార్డ్ బద్దలకొట్టిన మరో ఆలయం.ఎక్కడో మిరే చూడండి. | Tirumala Hundi Record Breaks By Shiridi

World famous Temple Tirumala,everyday some thousands of people visit tirumala.Hundi collections huge in Tirumala Temple everytime.
Story first published: Saturday, August 4, 2018, 14:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X